Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్
By Musti Prashanth
| Published: Wednesday, December 14, 2022, 13:35 [IST]
1/10
Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ | Cute actress Sara Ali Khan latest stunning photos viral - FilmiBeat Telugu/photos/cute-actress-sara-ali-khan-latest-stunning-photos-viral-fb85649.html
అయితే అదే ఏడాది మాత్రం ఆమె చేసిన అతి అతిపెద్ద పొరపాటు కూలి నెంబర్ వన్ సినిమా చేయడమే. వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన ఆ రొటీన్ కమర్షియల్ మూవీ ఊహించిన విధంగా నెగిటివ్ కామెంట్స్ అందుకుంది.
అయితే అదే ఏడాది మాత్రం ఆమె చేసిన అతి అతిపెద్ద పొరపాటు కూలి నెంబర్ వన్ సినిమా చేయడమే. వరుణ్ ధావన్...
Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ - FilmiBeat/photos/cute-actress-sara-ali-khan-latest-stunning-photos-viral-fb85649.html#photos-1
సారా అలీ ఖాన్ కు సినిమా అవకాశాలు వచ్చిన రాకపోయినా కూడా ఆమె మాత్రం విభిన్నమైన ఫోటోషూట్స్ తో తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటుంది. ఇటీవల మరోసారి ఇన్స్టా గ్రామ్ లో ఆమె ఎంతగానో మెప్పించింది.
సారా అలీ ఖాన్ కు సినిమా అవకాశాలు వచ్చిన రాకపోయినా కూడా ఆమె మాత్రం విభిన్నమైన ఫోటోషూట్స్ తో తన...
Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ - FilmiBeat/photos/cute-actress-sara-ali-khan-latest-stunning-photos-viral-fb85649.html#photos-2
సారా అలీ ఖాన్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఒకటి లక్ష్మణ్ దర్శకత్వంలో తెరపై వస్తుండగా.. మరొకటి కొత్త దర్శకుడితో చేస్తోంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
సారా అలీ ఖాన్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఒకటి లక్ష్మణ్ దర్శకత్వంలో తెరపై...
Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ - FilmiBeat/photos/cute-actress-sara-ali-khan-latest-stunning-photos-viral-fb85649.html#photos-3
అయితే గత ఏడాది ఆమె అక్షయ్ కుమార్ ధనుష్ హీరోలుగా నటించిన అత్రంగేరిలో మాత్రం మంచి నటనలు కనబరిచింది. ఆ సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ మంచి క్రేజ్ అందుకుంది.
అయితే గత ఏడాది ఆమె అక్షయ్ కుమార్ ధనుష్ హీరోలుగా నటించిన అత్రంగేరిలో మాత్రం మంచి నటనలు...
Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ Photos [HD]: Latest Images, Pictures, Stills of Sara Ali Khan: మెరిసే అందాలతో హీటేక్కిస్తున్న రిచ్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ - FilmiBeat/photos/cute-actress-sara-ali-khan-latest-stunning-photos-viral-fb85649.html#photos-4
సారా అలీ ఖాన్ ఆ తర్వాత 2020లో లవ్ ఆజ్ కల్ సినిమాతో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో ఆమె లవ్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించింది అని తండ్రి నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
సారా అలీ ఖాన్ ఆ తర్వాత 2020లో లవ్ ఆజ్ కల్ సినిమాతో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో ఆమె లవ్...