twitter
    bredcrumb

    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..

    By Musti Prashanth
    | Published: Tuesday, December 6, 2022, 21:43 [IST]
    Cute actress Shivathmika Rajashekar latest glamorous photos, సీనియర్ నటుడు రాజశేఖర్ కూతుళ్ళు ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వారి చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా గ్లామరస్ అందాలతో షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.
    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..
    1/10
    శివాత్మిక రాజశేఖర్ ఇటీవల మరోసారి స్టైలిష్ గా ఎద అందాలను హైలెట్ చేస్తూ స్టిల్స్ ఇచ్చింది. ఇక ఘాటైన స్టిల్స్ తో దర్శనమిచ్చిన శివాత్మిక ఈసారి అంతకుమించి అనేలా స్టిల్స్ ఇచ్చింది.
    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..
    2/10
    గతంలోనే ఆమె గ్లామరస్ ఫోటోషూట్స్ తో కూడా నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం అయితే హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అని హై గ్లామర్ డోస్ తో స్టిల్స్ ఇస్తోంది. 
    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..
    3/10
    శివాత్మిక ప్రస్తుతం కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలను చేస్తోంది. శివాత్మిక రాజశేఖర్ గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని ఈ ఫొటోలతో చెప్పకనే చెబుతోంది. 
    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..
    4/10
    మొదటి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ తర్వాత శివాత్మిక తమిళ సినిమాలలో కూడా కొన్ని మంచి పాత్రలలో కనిపించింది.
    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..
    5/10
    మొదటి సినిమా దొరసాని బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ శివాత్మిక నటనకు మాత్రం ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. 
    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..
    6/10
    శివాత్మిక రాజశేఖర్ మొదట ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన దొరసాని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 
    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..
    7/10
    శివాత్మిక నటిగా ఇప్పటికే కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నారు. వారి సోదరి శివాని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..
    8/10
    హీరో రాజశేఖర్, అలనాటి నటిమణి జీవిత రాజశేఖర్ కూతురిగా కాకుండా శివాత్మిక సొంతంగా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 
    Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచుతున్న క్యూట్ శివాత్మిక.. అలంటి పాత్రలకు సై అనేలా..
    9/10
    శివాత్మిక ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫొటోల్లో అమ్మడు అందంతో ఎంతగానో ఆకట్టుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X