Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్.. బ్యూటీఫుల్ గ్లామర్ డోస్

    By Prashanth Musti
    | Published: Monday, November 14, 2022, 21:42 [IST]
    Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్.. బ్యూటీఫుల్ గ్లామర్ డోస్
    1/10
    శ్వేతా బసు హీరోయిన్ గా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. మధ్యలో ఆమె కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొంది. ప్రస్తుతం ఇంకా నటిగానే ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 
    శ్వేతా బసు హీరోయిన్ గా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. మధ్యలో ఆమె కొన్ని చేదు అనుభవాలను...
    Courtesy: https://www.instagram.com/shwetabasuprasad11/?hl=en
    Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్.. బ్యూటీఫుల్ గ్లామర్ డోస్
    2/10
     హిందీలో శ్వేతా బసు ప్రసాద్ కొన్ని వెబ్ సిరీస్ లలో నటించే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె చివరగా విజేత అనే సినిమా చేసింది. అనంతరం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
     హిందీలో శ్వేతా బసు ప్రసాద్ కొన్ని వెబ్ సిరీస్ లలో నటించే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె...
    Courtesy: https://www.instagram.com/shwetabasuprasad11/?hl=en
    Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్.. బ్యూటీఫుల్ గ్లామర్ డోస్
    3/10
    మరోసారి శ్వేతా బసు ప్రేమలో పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆమె మాత్రం సెకండ్ లవ్ విషయంపై బయటకు చెప్పింది లేదు.
    మరోసారి శ్వేతా బసు ప్రేమలో పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆమె మాత్రం సెకండ్ లవ్ విషయంపై బయటకు...
    Courtesy: https://www.instagram.com/shwetabasuprasad11/?hl=en
    Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్.. బ్యూటీఫుల్ గ్లామర్ డోస్
    4/10
    ఇక  2018లో రోహిత్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ ప్రేమలో ఎక్కువ కాలం బ్యూటీ 2019లోనే మళ్లీ విడాకులు తీసుకుంది. 
    ఇక  2018లో రోహిత్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ ప్రేమలో ఎక్కువ కాలం బ్యూటీ...
    Courtesy: https://www.instagram.com/shwetabasuprasad11/?hl=en
    Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్.. బ్యూటీఫుల్ గ్లామర్ డోస్
    5/10
    ఇక చిన్న స్థాయి హీరోల వరకే శ్వేతా బసు సెట్ అవుతూ వచ్చింది. రెండవ మూవీ రైడ్ అనే ఒక సినిమా చేసింది. కానీ ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. 
    ఇక చిన్న స్థాయి హీరోల వరకే శ్వేతా బసు సెట్ అవుతూ వచ్చింది. రెండవ మూవీ రైడ్ అనే ఒక సినిమా చేసింది....
    Courtesy: https://www.instagram.com/shwetabasuprasad11/?hl=en
    Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్.. బ్యూటీఫుల్ గ్లామర్ డోస్
    6/10
    ఇక శ్వేతా బసు ప్రసాద్ బ్యాడ్ లక్ వలన ఫస్ట్ చేసిన సినిమాల వలన పెద్దగా గ్లామర్ డోస్ లేదు.  ఆ తర్వాత ఆమెకు మళ్ళీ అగ్ర హీరోలతో అయితే అవకాశాలు రాలేదు. 
    ఇక శ్వేతా బసు ప్రసాద్ బ్యాడ్ లక్ వలన ఫస్ట్ చేసిన సినిమాల వలన పెద్దగా గ్లామర్ డోస్ లేదు.  ఆ...
    Courtesy: https://www.instagram.com/shwetabasuprasad11/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X