twitter
    bredcrumb

    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!

    By Musti Prashanth
    | Published: Thursday, January 19, 2023, 23:00 [IST]
    Cute bollywood actress Sara ali khan new beautiful pics, ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న సారా అలీ ఖాన్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసే విధంగా ఫోటోలను పోస్ట్ చేసింది. రీసెంట్ గా ఆమె సన్నని బికినీలో కనిపించిన విధానం కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!
    1/10
    ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఫోటోలను పోస్ట్ చేస్తుంది. సారా ఇటీవల సన్నని బికినీలో కనిపించిన విధానం కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. 
    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!
    2/10
    గతంలో సారా ఎన్నో సార్లు బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ మధ్య అయితే నెవర్ బిఫోర్ అనేలా స్టిల్స్ వదులుతోంది. ఇక సారా అలీ ఖాన్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యను కూడా గట్టిగా పెంచుకుంటుంది.
    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!
    3/10
    రీసెంట్ గా సారా అలీ ఖాన్ గ్లామరస్ డ్రెస్ లలో అందరినీ ఆశ్చర్యపరిచింది. బికినీలో కూడా అమ్మడు ఒక స్టన్ అయ్యేలా చేస్తుంది.
    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!
    4/10
    ఇక సారా అలీ ఖాన్ సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారానే క్రేజ్ ను పెంచుకుంటూ వెలుతోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 
    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!
    5/10
    ఇక సారా కెరీర్ లో మరికొన్ని హిట్స్ ఉన్నాయి. కూలి నెంబర్ వన్, అత్రాంగి రే చేసింది. అనే సినిమాలు కూడా ఆమెకు మంచి గుర్తింపు అందించాయి.
    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!
    6/10
    సారా రన్వీర్ సింగ్ కమర్షియల్ మూవీ సింబా సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో కెరీర్ యూ టర్న్ తీసుకుంది.
    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!
    7/10
    ఇక 2018లో సుశాంత్ హీరోగా వచ్చిన కేదార్నాథ్ అనే సినిమా ద్వారా సారా అలీ ఖాన్ బాలీవుడ్ కు పరిచయం అయింది. 
    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!
    8/10
    ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు మరింతగా పెరుగుతున్నారు. ఇటీవల అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో 40 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకుంది.
    Sara Ali Khan: స్టార్ హీరో కూతురు అందాల ఆరబోత.. ప్రతీసారి షాక్ ఇచ్చేలా హై వోల్టేజ్ గ్లామర్!
    9/10
    అయితే సారా అలీ ఖాన్ ఇంటర్నెట్ లో బిజీగా ఉండే ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ ఉన్న సైఫ్ అలీ ఖాన్ గారాలకుతురు అయిన సారా అలీ ఖాన్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X