twitter
    bredcrumb

    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!

    By Musti Prashanth
    | Published: Sunday, January 22, 2023, 00:32 [IST]
    Beautiful heroine Shanvi Srivastava latest glamorous photos viral, ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తరువాత మళ్ళీ పెద్ద సినిమాల్లో నటించింది లేదు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తున్న ఈ బ్యూటీ రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!
    1/10
    ఇక శాన్వి కన్నడలో మంచి సినిమాలతో సక్సెస్ అందుకొవడంతో  పారితోషికం కూడా మెల్లగా పెరుగుతూ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేస్తోంది.
    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!
    2/10
    ఇక శాన్వి గ్లామరస్ తో మరోసారి షాక్ అయ్యేలా చేసింది. క్లీవేజ్ అందాలను నేచురల్ గా ప్రజెంట్ చేసింది. ఇక లో సరైన హిట్స్ దక్కకపోవడంతో శాన్వి తన ఫోకస్ కన్నడ ఇండస్ట్రీ పైన ఎక్కువగా పెట్టింది. 
    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!
    3/10
    శాన్వి గ్లామర్ తోనే ఆమె ఎక్కువ స్థాయిలో సినిమా అవకాశాలు అందుకుంటున్నట్లు చాలా క్లారిటీగా అర్థం అవుతోంది. ఆమె క్యూట్ లుక్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటాయి.
    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!
    4/10
    అయితే శాన్వి మంచు విష్ణు తో ఆ మధ్య చేసిన రౌడీ సినిమా కూడా పరవాలేదు అనిపించింది. గ్లామర్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ రోజురోజుకు డోస్ పెంచుతోంది.
    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!
    5/10
    అయితే శాన్వి లవ్లీ అనంతరం అక్కినేని హీరో సుశాంత్ తో అడ్డా అనే సినిమా చేసింది. ఇక ఆ సినిమా డిజాస్టర్ గా కూడా నిలిచింది. అలాగే మరికొన్ని చిన్న సినిమాల్లో కూడా నటించింది.
    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!
    6/10
    శాన్వి ఫస్ట్ సక్సెస్ తో చాలా నెమ్మదిగా ఆలోచించి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది. అయితే శాన్వి ఆలోచనా కారణంగా సెలెక్ట్ చేసుకున్న సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. అదే ఆమెకు ఎఫెక్ట్ అయ్యింది.
    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!
    7/10
    శాన్వి గ్లామర్ ట్రీట్ తోనే బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. అప్పుడప్పుడు బికినీలో కూడా స్టన్ అయ్యేలా చేస్తోంది. ఇక బయట కూడా గ్లామరస్ డ్రెస్ లలో బాగానే హైలెట్ అవుతోంది.
    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!
    8/10
    శాన్వి 2012లో ఆది సాయి కుమార్ లవ్లీ అనే  సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సక్సెస్ తరువాత తెలుగులో పెద్ద సినిమాల్లో నటించింది లేదు. 
    Shanvi Srivastava: ఒకప్పటి లవ్లీ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్.. ఈ స్టిల్స్ పిచ్చెక్కించేస్తోంది!
    9/10
    బ్యూటీఫుల్ హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ తన స్మైల్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ మోడల్ గా మొదట్లోనే మంచి క్రేజ్ అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X