Shraddha das: స్టన్ అయ్యేలా చేస్తున్న సీనియర్ బ్యూటీ.. చూపులతోనే కిల్ చేసేలా..

    By Prashanth Musti
    | Published: Friday, September 23, 2022, 22:28 [IST]
    Shraddha das: స్టన్ అయ్యేలా చేస్తున్న సీనియర్ బ్యూటీ.. చూపులతోనే కిల్ చేసేలా..
    1/10
    ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతున్న కొంతమంది బ్యూటిఫుల్ నటీమణులలో శ్రద్దా దాస్ ఒకరు. ఆమెకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ లేకపోయినా కూడా ఎదో ఒక విధంగా అవకాశాలు అందుకుంటోంది.
    ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతున్న కొంతమంది బ్యూటిఫుల్ నటీమణులలో శ్రద్దా దాస్ ఒకరు. ఆమెకు...
    Courtesy: https://www.instagram.com/shraddhadas43/?hl=en
    Shraddha das: స్టన్ అయ్యేలా చేస్తున్న సీనియర్ బ్యూటీ.. చూపులతోనే కిల్ చేసేలా..
    2/10
    శ్రద్దా దాస్ సినిమాల విషయానికి వస్తే తమిళ్ కన్నడలో నటిస్తోంది. తెలుగులోనే వెబ్ సీరీస్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఎక్కువగా గ్లామరస్ పాత్రలతోనే నటిస్తోంది.
    శ్రద్దా దాస్ సినిమాల విషయానికి వస్తే తమిళ్ కన్నడలో నటిస్తోంది. తెలుగులోనే వెబ్ సీరీస్...
    Courtesy: https://www.instagram.com/shraddhadas43/?hl=en
    Shraddha das: స్టన్ అయ్యేలా చేస్తున్న సీనియర్ బ్యూటీ.. చూపులతోనే కిల్ చేసేలా..
    3/10
    హీరోయిన్ గా శ్రద్ద దాస్ కు ఇండస్ట్రీలో సినిమాలతో అనుకున్నంతగా క్రేజ్ దక్కకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ అందాలతో మంచి క్రేజ్ అందుకుంది. 
    హీరోయిన్ గా శ్రద్ద దాస్ కు ఇండస్ట్రీలో సినిమాలతో అనుకున్నంతగా క్రేజ్ దక్కకపోయినా కూడా సోషల్...
    Courtesy: https://www.instagram.com/shraddhadas43/?hl=en
    Shraddha das: స్టన్ అయ్యేలా చేస్తున్న సీనియర్ బ్యూటీ.. చూపులతోనే కిల్ చేసేలా..
    4/10
    ఇక సోషల్ మీడియాలో అయితే శ్రద్ధ కు సంబంధించిన కొన్ని ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా కూడా ఆమె గ్లామరస్ ఫొటోలతో ఎట్రాక్ట్ చేసింది.
    ఇక సోషల్ మీడియాలో అయితే శ్రద్ధ కు సంబంధించిన కొన్ని ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్...
    Courtesy: https://www.instagram.com/shraddhadas43/?hl=en
    Shraddha das: స్టన్ అయ్యేలా చేస్తున్న సీనియర్ బ్యూటీ.. చూపులతోనే కిల్ చేసేలా..
    5/10
    ఇక కెరీర్ స్టార్టింగ్ లో చిన్న సినిమాలు చేసుకుంటూ.. పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం సపోర్టింగ్ పాత్రలతోనే మెప్పించే ప్రయత్నం చేసింది. 
    ఇక కెరీర్ స్టార్టింగ్ లో చిన్న సినిమాలు చేసుకుంటూ.. పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం సపోర్టింగ్...
    Courtesy: https://www.instagram.com/shraddhadas43/?hl=en
    Shraddha das: స్టన్ అయ్యేలా చేస్తున్న సీనియర్ బ్యూటీ.. చూపులతోనే కిల్ చేసేలా..
    6/10
    మొదట మోడలింగ్ టైమ్ లోనే శ్రద్దాకు మాత్రం మంచి క్రేజ్ దక్కింది. కానీ సినిమాల కథల ఎంపిక విషయంలో మాత్రం కరెక్ట్ అడుగులు వేయలేకపోయింది. 
    మొదట మోడలింగ్ టైమ్ లోనే శ్రద్దాకు మాత్రం మంచి క్రేజ్ దక్కింది. కానీ సినిమాల కథల ఎంపిక విషయంలో...
    Courtesy: https://www.instagram.com/shraddhadas43/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X