twitter
    bredcrumb

    Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..

    By Musti Prashanth
    | Published: Monday, September 27, 2021, 17:32 [IST]

    Daksha Nagarkar glamorous latest hot photos  , అందమైన నవ్వుతో హాట్ నెస్ డోస్ పెంచితే ఇలా ఉంటుంది.. దక్ష నాగర్కర్ బోల్డ్ స్టిల్స్! దక్ష నాగర్కర్ గ్లామరస్ బ్యూటీగా సౌత్ ఇండస్ట్రీలో బాగానే క్రేజ్ అందుకుంటోంది. దక్ష ఎక్కువగా కన్నడ చిత్ర పరిశ్రమలోనే సినిమాలు చేసింది.  పనిచేసింది.  ఇక ఇటీవల జాంబీ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది.
     Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..
    1/10

    ఇక త్వరలోనే అమ్మడు ఒక మీడియం రేంజ్ హీరోతో కూడా రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
     Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..
    2/10

    ఇక సినిమాల రిజల్ట్స్ పక్కన పెడితే దక్ష రెగ్యులర్ గా గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
     Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..
    3/10

    ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీ అవుతున్న ఈ బ్యూటీ రీసెంట్ గా విడుదల చేసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

     Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..
    4/10


    అయితే దక్ష బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆమె గ్లామర్ తో బాగానే ఆకట్టుకున్నప్పటికి పెద్ద హీరోలతో ఛాన్స్ రావడం లేదు.
     Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..
    5/10

    ఈ బ్యూటీ మొదటి నుంచి కూడా తన గ్లామర్ తో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
     Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..
    6/10

    ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుద‌లైన జాంబీ రెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
     Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..
    7/10

     ప్లీజ్ లవ్ మీ అనే మరొక సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.  
     Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..
    8/10

    ఇక ఇటీవల జాంబీ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది.
     Daksha Nagarkar బోల్డ్ స్టిల్స్.. అందమైన నవ్వుతో మత్తెక్కిస్తూ..
    9/10

    దక్ష ఎక్కువగా కన్నడ చిత్ర పరిశ్రమలోనే సినిమాలు చేసింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X