twitter
    bredcrumb

    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!

    By Musti Prashanth
    | Published: Friday, October 7, 2022, 12:13 [IST]
    Dancer Nora Fatehi latest stunning glamorous photos, మోడలింగ్ ప్రపంచంలో మంచి గుర్తింపునందుకొని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన నోరా ఫతేహి అతి తక్కువ కాలంలోనే మంచి డిమాండ్ అయితే ఏర్పరచుకుంది. ఆమె హీరోయిన్ గా పెద్దగా సినిమాలు చేయలేదు కానీ స్పెషల్ సాంగ్స్ తో మాత్రం ట్రెండ్ సెట్ చేసింది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక స్థాయిలో డిమాండ్ ఉన్న స్పెషల్ సాంగ్స్ డాన్సర్ అని కూడా చెప్పవచ్చు.
    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!
    1/10
    మోడల్ గా డాన్సర్ గానే కాకుండా ఆమె మంచి సింగర్ కూడా అలాగే నిర్మాతగా కూడా పలు చిన్న సినిమాలకు నిర్మించారు. 
    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!
    2/10
    అలాగే నోరా ఫతేహి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇదివరకే ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసింది. ఇక త్వరలోనే ఆమె నుంచి డిఫరెంట్ ప్రాజెక్టు రానున్నట్లు టాక్.
    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!
    3/10
    ఇక 2001 తర్వాత మాత్రం నోరా ఫతేహి మళ్లీ పెద్దగా సినిమాలలో కనిపించలేదు. ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!
    4/10
    నోరా ఫతేహి రికార్డు స్థాయిలో ఇటీవల కాలంలో అత్యధిక స్థాయిలో ఐటెం సాంగ్స్ చేసిన బ్యూటీగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఆమె ఒక్కో సాంగ్ కోసం దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుందట.
    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!
    5/10
    ఇక బాలీవుడ్లో ఆమెకు కొన్ని మంచి పాత్రలు చేసే అవకాశం కూడా వచ్చింది. 2018లో సత్యమేవ జయతే అనే హిందీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ తో మెప్పించింది. 
    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!
    6/10
    తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఆమె చాలా వేగంగా అవకాశాలు అందుకుంది. ఇక 2017లో ఆమె బిగ్ బాస్ 9వ సీజన్ లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొని దాదాపు 84 రోజుల వరకు హౌస్ లో బలమైన పోటీదారులగా నిలిచింది.
    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!
    7/10
    ముఖ్యంగా తెలుగు సినిమాలో అయితే ఆమె మొదట టెంపర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత బాహుబలి ఫస్ట్ పార్ట్ లో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఆ తర్వాత కిక్ 2 లో కూడా తన డాన్స్ తో ఎంతగానో మెప్పించింది.
    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!
    8/10
    తెలుగు తమిళ్ హిందీలో అలాగే మలయాళం భాషల్లో కూడా ఆమెకు కొన్ని మంచి ఆఫర్లు వచ్చాయి. కేవలం స్పెషల్ సాంగ్స్ తోనే ఆమె మంచి క్రేజ్ అయితే ఏర్పరచుకుంది.
    Nora Fatehi: ఐటెమ్ సాంగ్స్ లో నెంబర్ వన్ బ్యూటీ.. ఫొటో షూట్స్ లో కూడా అదే రచ్చ!
    9/10
    ఆమె హీరోయిన్ గా పెద్దగా సినిమాలు చేయలేదు కానీ స్పెషల్ సాంగ్స్ తో మాత్రం ట్రెండ్ సెట్ చేసింది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక స్థాయిలో డిమాండ్ ఉన్న స్పెషల్ సాంగ్స్ డాన్సర్ అని కూడా చెప్పవచ్చు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X