twitter
    bredcrumb

    మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..

    By Musti Prashanth
    | Published: Thursday, July 8, 2021, 23:24 [IST]

    No matter how busy Dil Raju is, if there are celebrations at Dil Raju's house, he puts them all aside.  He also recently hosted his grandson Dhoti function at Full Josh.  Related photos are also going viral.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా దిల్ రాజు ఇంట్లో వేడుకలు ఉంటే మాత్రం వాటన్నిటినీ పక్కన పెట్టేస్తారు. ఇక ఇటీవల మనవడి దోతి ఫంక్షన్ వేడుకను కూడా ఆయన ఫుల్ జోష్ లో నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
     మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..
    1/16
    ఫొటోలో దిల్ రాజు కాస్త యంగ్ గానే కనిపిస్తున్నారు. మనవడు ఆరాన్ష్ ను భుజాలపై ఎత్తుకొని డ్యాన్స్ కూడా చేశారు.

     మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..
    2/16

    టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎలాంటి సినిమా నిర్మించినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లు అందుకునేలా ఉంటాయి.
     మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..
    3/16
    నిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా దిల్ రాజు ఇంట్లో వేడుకలు ఉంటే మాత్రం వాటన్నిటినీ పక్కన పెట్టేస్తారు
     మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..
    4/16
    ఇక ఇటీవల మనవడి దోతి ఫంక్షన్ వేడుకను కూడా ఆయన ఫుల్ జోష్ లో నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
     మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..
    5/16
     పిల్లలంటే ఎంతగానో ఇష్టపడే దిల్ రాజు మనవడు పుట్టాక మరింత జోష్ తో కనిపిస్తున్నారనే చెప్పాలి.
     మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..
    6/16
     మనవడితోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.
     మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..
    7/16
    ఇటీవల మనవడి దొతి ఫంక్షన్ ను దిల్ రాజు ఇంట్లోనే నిర్వహించారు.
     మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..
    8/16
    దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలోనే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
     మనవడి దొతి ఫంక్షన్ లో యువకుడిలా కనిపించిన దిల్ రాజు.. తాత అంటే ఎవరు నమ్మరేమో..
    9/16
    తెల్లని కుర్తా పైజమా ధరించి ‘దిల్’ రాజు వేడుకలో మనవడికి సాంప్రదాయం ప్రకారం స్నానం కూడా చేయించారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X