twitter
    bredcrumb

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!

    By Bhargav Reddy
    | Published: Sunday, July 18, 2021, 21:11 [IST]

    Dimple Hayathi is a popular Actor. Latest movie in which Dimple Hayathi has acted is Gaddalakonda Ganesh.

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!
    1/10

    ఇప్పటికే హిందీలో కార్తీక్ ఆర్యన్ తో ఒక సినిమా చేస్తుండగా, ఈ మధ్య కాలంలో తమిళంలో విశాల్ కొత్త సినిమాలు కూడా హీరోయిన్ గా ఎంపికైంది.

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!
    2/10

    గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపింది డింపుల్ హయాతి. 

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!
    3/10

    చెన్నైకి చెందిన ఈ భామ ఆ సినిమాలో తనదైన అందాలు ఆరబోసి టాలీవుడ్లో సెన్సేషనల్ ఐటెమ్ భామగా నిలిచిపోయింది. 

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!
    4/10

    ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుని ఆకర్షించే ఈ భామ ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది.

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!
    5/10

     2017లో వచ్చిన గల్ఫ్ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ ఆ తర్వాత యురేకా, దేవి, అధినేత్రి, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది. 

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!
    6/10

    టాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా నటిస్తోంది.

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!
    7/10

    గద్దల కొండ గణేష్ సినిమాలో జరా జరా పాట లో నర్తించి ఫేమస్ అయిందో అప్పటినుంచి ఈ భామకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి.

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!
    8/10

     ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

    డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!
    9/10

    రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయిన నేపథ్యంలో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X