twitter
    bredcrumb

    అప్సర రాణితో రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా

    By Musti Prashanth
    | Published: Thursday, September 9, 2021, 22:03 [IST]

    Ram gopal varma special bold posing with apsara rani, వర్మ తనకు నచ్చిన దారిలోనే డిఫరెంట్ గా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటున్నాడు.  వర్మ ఇటీవల ఒక బ్యూటీ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. అయితే దీనికంటే ముందు మరొక హాట్ బ్యూటీ హైలెట్ చేస్తూ సినిమాలు చేసిన వర్మ చాలా తక్కువ కాలంలోనే ఆమెను హైలెట్ చేశాడు. ఆమెతో ఒక ఫోటో దిగిన వర్మ మళ్లీ హాట్ టాపిక్ గా నిలిచాడు.
     అప్సర రాణితో  రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా
    1/10


    అప్సర రాణి అనంతరం ఇటీవల అరియానాతో బోల్డ్  ఇంటర్వ్యూ చేసిన రామ్ గోపాల్ వర్మ ఆమెకు మంచి క్రేజ్ వచ్చేలా చేశాడు. 
     అప్సర రాణితో  రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా
    2/10


    ఇక ఇప్పుడు అషు రెడ్డితో కూడా ఒక ఇంటర్వ్యూ చేశాడు. చూస్తుంటే అషు రెడ్డి కూడా అప్సర రాణి తరహాలోనే ఫోకస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
     అప్సర రాణితో  రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా
    3/10

    అయితే ఎంత బిజీగా మారినప్పటికీ ఆమె మాత్రం రాంగోపాల్ వర్మ కు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నట్లు అర్థమవుతోంది.

     అప్సర రాణితో  రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా
    4/10


    ఐటమ్స్ సాంగ్స్, స్పెషల్ గ్లామర్ రోల్స్ అంటూ టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారుతోంది. 
     అప్సర రాణితో  రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా
    5/10


    ఇక  ప్రస్తుతం ఆమెకు మీడియం రేంజ్ అవకాశాలు అయితే గట్టిగానే వస్తున్నాయి. 
     అప్సర రాణితో  రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా
    6/10


    నిజానికి ఆమె పేరు అప్సర కాదు. అంకెత మహారాణా అనే పేరును వర్మనే చేంజ్ చేశాడట. 
     అప్సర రాణితో  రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా
    7/10

    అంతేకాకుండా అప్సర రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా షేర్ చేసుకున్నాడు. 
     అప్సర రాణితో  రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా
    8/10

    నరకం, స్వర్గం ఒళ్ళో కూర్చున్నట్లు.. నేను దేవతతో దేయ్యంలా పోజు ఇచ్చాను అంటూ వర్మ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశాడు. 
     అప్సర రాణితో  రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ స్టిల్స్.. మరోసారి షాక్ ఇచ్చారుగా
    9/10


    సోషల్ మీడియాలో ఆ ఫొటోలను పోస్ట్ చేయగానే  కొన్ని నిమిషాలకే ఫోటో వైరల్ కావడం విశేషం. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X