twitter
    bredcrumb

    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, July 17, 2022, 21:15 [IST]
    Disha Patani latest beautiful glamorous pics, మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీ దేశంలోని చాలా మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దిశా పటానీకి కెరీర్ ఫస్ట్ లో వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. పూరీ జగన్నాథ్ - వరుణ్ తేజ్ 'లోఫర్' మూవీతో దిశా పటానీ హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఇది ఆశించిన రీతిలో ఆడలేదు. 
    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    కెరీర్ ఆరంభంలో టైగర్ ష్రాఫ్ తో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో వరుసగా ఫొటోలను షేర్ చేసుకుంటోంది.
    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీ దేశంలోని చాలా మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. 
    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    దిశా పటానీకి కెరీర్ ఫస్ట్ లో వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. 
    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    పూరీ జగన్నాథ్ - వరుణ్ తేజ్ 'లోఫర్' మూవీతో దిశా పటానీ హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఇది ఆశించిన రీతిలో ఆడలేదు. 
    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    మొదటి చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్న దిశా పటానీ.. ఆ తర్వాత తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. 
    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    ఇక మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో కూడా నటించింది. ఆ సినిమా ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. 
    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    బాలీవుడ్‌లో మొదటి చిత్రంతోనే ఆకట్టుకున్న దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. 
    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    దిశా పటానీ హిందీలో 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాలు చేసింది. 
    Disha Patani: మరోసారి అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    దిశా పటానీకి హిందీలో చాలా వరకూ విజయాలే ఉన్నాయి. ఫలితంగా స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌తో పాటు ఆమె ఫాలోయింగ్‌ను భారీగా పెరిగింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X