twitter
    bredcrumb

    Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

    By Musti Prashanth
    | Published: Sunday, January 9, 2022, 19:47 [IST]


    Disha Patani latest glamorous photos viral, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కొంత కాలంగా వరుస సినిమాలతో సత్తా సిబాటుతోంది.. తన అందచందాలతో ఇంటర్నెట్‌కు కూడా ఈ అమ్మడు ఊపి పడేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.
     Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
    1/10

     దిశా పటానీ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది
     Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
    2/10

    సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎమ్ ఎస్.ధోని చిత్రంలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా పాత్రను పోషించింది. 
     Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
    3/10


    ధోని బయోపిక్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయిందనే అనాలి.
     Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
    4/10

    హీరోయిన్‌గా దిశా పటానీకి లోఫర్ మూవీతో మంచి ఆరంభం దక్కలేదనే చెప్పాలి. 
     Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
    5/10

    ఈ క్రమంలోనే పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమాతో దిశా పటానీ హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
     Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
    6/10

    అదే సమయంలో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. 
     Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
    7/10

    చాలా చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది దిశా పటానీ. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. 
     Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
    8/10

    ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేయగా అది వైరల్ గా మారింది.
     Disha Patani: బికినీ అందాలతో మతి పోగొట్టేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
    9/10

    తన అందచందాలతో ఇంటర్నెట్‌కు కూడా ఈ అమ్మడు ఊపి పడేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X