twitter
    bredcrumb

    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, October 27, 2022, 22:45 [IST]
    Bollywood Hot Beauty Disha Patani Shares Her Latest Photo In Bra On Bed Goes Viral In Social Media.
    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్
    1/11
    తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్​ సరసన డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ. 
    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్
    2/11
    దిశా పటానీ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను తెగ పొగిడేస్తున్నారు. ఫలితంగా ఇంటర్ నెట్ ద్వారా మరింత పాపులర్ అవుతోంది ఈ హాట్ గుమ్మ.

    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్
    3/11
    దిశా పటానీ తాజాగా బెడ్ పై బ్రాలో పడుకుని హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అనేలా దర్శనమిచ్చింది. అలాగే బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మరింత హాట్ కనిపించి యూత్ ను తనవైపు తిప్పుకుంటోంది.  
    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్
    4/11
    ఈ సినిమా విజయాలతో తన దిశ మారి స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను భారీగా పెంచుకుంది దిశా పటానీ. ఇక సోషల్ మీడియాలో తన అందచందాలను పరచడంలో దిశాకు ఎవరు సాటి రారు. ఎందుకంటే అంతలా రచ్చ చేస్తాయి ఆమె హాట్ షో. పొట్టి దుస్తుల్లో, బికినీలో అందాలను వడ్డించడంలో దిశాకు తానే దిశ. 

    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్
    5/11
    MS Dhoni సినిమా సక్సెస్ తో దిశా పటానీ సినీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఒక్క హిట్​తో చాలా కాలంగా దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే దిశా పటానీకి 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాల్లో నటించింది దిశా. 

    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్
    6/11
    బాలీవుడ్ కు వెళ్లన దిశా పటానీ.. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో హిందీలోకి ఎంటరైంది.  ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశాకు మంచి పేరును తీసుకొచ్చింది. 

    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్
    7/11
    తెలుగులో లోఫర్ సినిమాతో సక్సెస్ కాలేకపోవడంతో హీరోయిన్‌గా దిశా పటానీకి గ్రాండ్ ఎంట్రీ సొంతం కాలేదు. ఇక చేసేది లేక టాలీవుడ్​లో సినిమాలు చేయలేదు ఈ అమ్మడు. పరిస్థితుల్లోనే బాలీవుడ్​కు వెళ్లింది. 

    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్
    8/11
    దిశా పటానీకి ప్రత్యేకంగా ఇంపీరియల్​ బ్లూ యాడ్ కు చేసిన లిఫ్ట్​ యాడ్​లో చీరకట్టులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్​ లోఫర్​ మూవీ ద్వారా తెలుగు తెరకు హీరోయిన్​గా ఇంట్రడ్యూస్​ చేశాడు. 
    Disha Patani: హద్దు దాటిన దిశా పటానీ హాట్ షో.. బ్రాలో బెడ్ పై దిగిన ఫొటో వైరల్
    9/11
    గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకున్న దిశా పటానీ అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసి మరింత పాపులర్ అయింది ఈ బ్యూటీ. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X