Disha Patani: హాట్ నెస్ లో తనకు తానే 'దిశ'.. టూ పీస్ బికినీలో దిశా పటానీ ఘాటు షో

    By Chetupelli Sanjivkumar
    | Published: Monday, October 3, 2022, 13:03 [IST]
    Disha Patani: హాట్ నెస్ లో తనకు తానే 'దిశ'.. టూ పీస్ బికినీలో దిశా పటానీ ఘాటు షో
    1/10
    వరుణ్​ తేజ్​ సరసన డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ. 
    వరుణ్​ తేజ్​ సరసన డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీతో తెలుగు...
    Courtesy: https://www.instagram.com/p/CiPhJFnMZZ1/
    Disha Patani: హాట్ నెస్ లో తనకు తానే 'దిశ'.. టూ పీస్ బికినీలో దిశా పటానీ ఘాటు షో
    2/10
    ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూసిన నెటిజన్లు దిశా నిన్ను చూస్తే రాదా నిశా అన్నట్లుగా  కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్​ హీరో టైగర్ ష్రాఫ్​తో దిశా పటానీ చాలా కాలంగా డేటింగ్​ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. 
    ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూసిన నెటిజన్లు దిశా నిన్ను చూస్తే రాదా నిశా అన్నట్లుగా ...
    Courtesy: https://www.instagram.com/p/CiPhJFnMZZ1/
    Disha Patani: హాట్ నెస్ లో తనకు తానే 'దిశ'.. టూ పీస్ బికినీలో దిశా పటానీ ఘాటు షో
    3/10
    ఇక ఈ మధ్య నీలి రంగు సముద్రం పక్కన వైట్ టూ పీస్ బికినీలో హాట్ గా దర్శనమిచ్చింది ఈ సుందరి. తన థైస్ అందాలతో పాటు నడుము, షోల్డర్ అందాలను సూపర్ హాట్ గా ప్రజెంట్ చేసింది ఈ బ్యూటి. 
    ఇక ఈ మధ్య నీలి రంగు సముద్రం పక్కన వైట్ టూ పీస్ బికినీలో హాట్ గా దర్శనమిచ్చింది ఈ సుందరి. తన థైస్...
    Courtesy: https://www.instagram.com/p/CiPhJFnMZZ1/
    Disha Patani: హాట్ నెస్ లో తనకు తానే 'దిశ'.. టూ పీస్ బికినీలో దిశా పటానీ ఘాటు షో
    4/10
    ఫలితంగా తన దిశ మారి స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను భారీగా పెంచుకుంది దిశా పటానీ. ఇక సోషల్ మీడియాలో తన అందచందాలను పరచడంలో దిశాకు ఎవరు సాటి రారు. ఎందుకంటే అంతలా రచ్చ చేస్తాయి ఆమె హాట్ షో. పొట్టి దుస్తుల్లో, బికినీలో అందాలను వడ్డించడంలో దిశాకు తానే దిశ. 
    ఫలితంగా తన దిశ మారి స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను భారీగా పెంచుకుంది దిశా పటానీ. ఇక సోషల్...
    Courtesy: https://www.instagram.com/p/CiPhJFnMZZ1/
    Disha Patani: హాట్ నెస్ లో తనకు తానే 'దిశ'.. టూ పీస్ బికినీలో దిశా పటానీ ఘాటు షో
    5/10
    ఫలితంగా దిశా పటానీ సినీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఒక్క హిట్​తో చాలా కాలంగా దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే దిశా పటానీకి 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాల్లో నటించింది దిశా. 
    ఫలితంగా దిశా పటానీ సినీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఒక్క హిట్​తో చాలా కాలంగా దిశా పటానీకి...
    Courtesy: https://www.instagram.com/p/CiPhJFnMZZ1/
    Disha Patani: హాట్ నెస్ లో తనకు తానే 'దిశ'.. టూ పీస్ బికినీలో దిశా పటానీ ఘాటు షో
    6/10
    అక్కడ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో హిందీలోకి ఎంటరైంది.  ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశాకు మంచి పేరును తీసుకొచ్చింది.
    అక్కడ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో హిందీలోకి ఎంటరైంది.  ఆ...
    Courtesy: https://www.instagram.com/p/CiPhJFnMZZ1/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X