twitter
    bredcrumb

    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్

    By Bhargav Reddy
    | Published: Friday, July 15, 2022, 15:55 [IST]
    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్
    1/10
    శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. 
    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్
    2/10
    రవితేజ సరసన దివ్యాంశ నటించిన రామారావు ఆన్ డ్యూటీ జులై 29 న రిలీజ్ కు సిద్ధమవుతుంది. 
    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్
    3/10
    కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళ చిత్రాల అవకాశాలు కూడా దివ్యాంశ ను వెతుక్కుంటూ వస్తున్నాయి.  
    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్
    4/10

    ప్రస్తుతం ఈ భామ చేతినిండా అవకాశాలతో  ఈ ఇయర్ కేలండర్ను  తన కాల్షీట్స్ తో నింపేసింది. 

    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్
    5/10
    శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రామారావు ఆన్ డ్యూటీ" చిత్రం నుండి ఇదివరకే విడుదలైన  సొట్టల బుగ్గల్లో పాటలో రవితేజ సరసన కనిపించి 
    మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. 
    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్
    6/10
    ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మళ్ళీ "రామారావు ఆన్ డ్యూటీ" చిత్రంతో తెలుగు సినిమాకు రీ ఎంట్రీ ఇచ్చింది.
    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్
    7/10
    తరువాత ఆమె సిద్దార్థ్ నటించిన టక్కర్ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది.
    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్
    8/10
    దివ్యాంశ కౌశిక్ తన నటనా నైపుణ్యానికి చాలా ప్రశంసలు అందుకుంది. 
    Divyansha Kaushik: మజిలీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఫొటోస్
    9/10
    ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూలు రావడంతో పాటు  బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X