twitter
    bredcrumb

    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Tuesday, September 13, 2022, 12:36 [IST]
    Divyansha Kaushik latest stunning glamorous photos viral, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న దివ్యాంశ కౌశిక్ పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. ఇక మోడలింగ్ తర్వాత ఆమె సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. దివ్యాంశ కౌశిక్ మొదట నాగచైతన్య నటించిన మజిలీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె హీరోకు మొదటి గర్ల్ ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపును అందుకుంది
    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    దివ్యాంశ కౌశిక్ మొదట నాగచైతన్య నటించిన మజిలీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె హీరోకు మొదటి గర్ల్ ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపును అందుకుంది
    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    ఇక తెలుగులో అయితే ఈ బ్యూటీకి త్వరలోనే ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసే అవకాశం లభించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళంలో కూడా రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది.
    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా అవకాశం వస్తే బుల్లితెరపై కూడా కనిపించాలి అని ఈ బ్యూటీ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. రియాలిటీ షోలలో స్పెషల్ డాన్స్ లతో కూడా మెప్పించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    దివ్యాంశ కౌశిక్ ఇప్పటివరకు మొత్తంగా మూడు సినిమాలు మాత్రమే చేసింది. హిందీలో ఆమె చేసిన ది వైఫ్ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ అక్కడ పలు వెబ్ సిరీస్లలో కూడా అవకాశం అందుకుంటోంది.
    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు గ్లామర్ ట్రీట్ తో కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా జనాల ఫోకస్ తనపై పడేలా చేసుకుంటుంది. రీసెంట్ గా మరోసారి గ్రామర్ తో అమ్మడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    ఇక హిందీలో కూడా దివ్యాంశ కౌశిక్ తన ప్రయత్నాలకు ఎప్పటిలానే కొనసాగిస్తుంది. ప్రస్తుతం రెండు హిందీ ప్రాజెక్టులతో పాటు అలాగే మరో రెండు తెలుగు ప్రాజెక్టులో కూడా నటిస్తున్నట్లు సమాచారం.
    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    రీసెంట్ గా రవితేజతో ఈ బ్యూటీ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అందులో ఈ బ్యూటీ చేసిన పాత్రకు కూడా పెద్దగా గుర్తింపు లభించలేదు.
    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
    అయితే 2019 నుంచి దివ్యాంశ కౌశిక్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ బ్యూటీకి సరైన బాక్సాఫీస్ సక్సెస్ అయితే చూసింది లేదు. సోలో హీరోయిన్ గా మంచి గుర్తింపును అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
    Divyansha Kaushik: గ్లామర్ ట్రీట్ తో మైమరిపిస్తున్న రవితేజ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    మజిలీ సినిమా సక్సెస్ అయిన తర్వాత దివ్యాంశ కౌశిక్ కు కొన్ని చిన్న సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా రిస్కు చేయలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లోనూ అలాగే కొంచెం క్రేజ్ ఉన్న హీరోలతో నటించాలని అనుకొని చిన్న సినిమాలను చాలా వరకు రిజెక్ట్ చేసిందట.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X