twitter
    bredcrumb

    Sita Ramam థ్యాంక్యూ మీట్2 మన్మథుడుతో నవ మన్మథుడు దుల్కర్ సల్మాన్

    By Rajababu A
    | Published: Friday, August 12, 2022, 07:28 [IST]
    Sita Ramam థ్యాంక్యూ మీట్2  మన్మథుడుతో నవ మన్మథుడు దుల్కర్ సల్మాన్
    1/7
    మహానటి, ఇప్పుడు  సీతారామంతో రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్ మా సొంత హీరో అయిపోయారు అని అశ్వినీదత్ అన్నారు. 
    Sita Ramam థ్యాంక్యూ మీట్2  మన్మథుడుతో నవ మన్మథుడు దుల్కర్ సల్మాన్
    2/7
    నన్ను చాలా భరించిన రామ్, సీతగారికి కృతజ్ఞతలు. సీతారామం క్రెడిట్ స్వప్న గారికే దక్కుతుంది. ఈ సినిమాని గొప్పగా ఆదరిస్తూ రిపీటడ్ గా చూస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు అని హను రాఘవపూడి అన్నాడు. 

    Sita Ramam థ్యాంక్యూ మీట్2  మన్మథుడుతో నవ మన్మథుడు దుల్కర్ సల్మాన్
    3/7
    నాగార్జున గారు ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. నేను నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్ ని. నాగార్జున గారు స్టయిల్ కి ఐకాన్, సూపర్ స్టార్
    Sita Ramam థ్యాంక్యూ మీట్2  మన్మథుడుతో నవ మన్మథుడు దుల్కర్ సల్మాన్
    4/7
    సీతారామం థ్యాంక్యూ మీట్‌లో మృణాల్‌తో దుల్కర్ సల్మాన్
    Sita Ramam థ్యాంక్యూ మీట్2  మన్మథుడుతో నవ మన్మథుడు దుల్కర్ సల్మాన్
    5/7
    రామ్ పాత్ర నా కెరీర్ లో చాలా స్పెషల్. ఇంత గొప్ప పాత్రని రాసిన హను గారికి కృతజ్ఞతలు. సుమంత్ గారితో కలసి నటించడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది దుల్కర్ సల్మాన్ అన్నారు,
    Sita Ramam థ్యాంక్యూ మీట్2  మన్మథుడుతో నవ మన్మథుడు దుల్కర్ సల్మాన్
    6/7
    అంత గొప్ప ప్రజన్స్ దుల్కర్ లో వుంది. దుల్కర్ లో ఆ స్వచ్ఛత ఎప్పుడూ అలానే వుండాలని కోరుకుంటాను అని నాగార్జున అన్నారు. 
    Sita Ramam థ్యాంక్యూ మీట్2  మన్మథుడుతో నవ మన్మథుడు దుల్కర్ సల్మాన్
    7/7
    సీతారామం థ్యాంక్యూ మీట్‌లో దుల్కర్ సల్మాన్
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X