twitter
    bredcrumb

    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!

    By Musti Prashanth
    | Published: Saturday, January 7, 2023, 01:22 [IST]
    Energetic hindi actress Huma Qureshi latest beautiful photos, హాట్ బ్యూటీలు ఎంత మంది ఉన్నా కూడా వారిలో టాలెంటెడ్ నటీమణులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో హ్యుమా ఖురేషి ఒకరు. హ్యుమా ఖురేషి హాట్ గ్లామర్ తో పాటు నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  ఎలాంటి సినిమా చేసినా కూడా హ్యుమా ఖురేషి తన పాత్ర మాత్రం చాలా విబిన్నంగా ఉండేలా చూసుకుంటుంది.
    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!
    1/10
    సింపుల్ గా ఉండే హుమా ఖురేషి అప్పుడప్పుడు గ్లామర్ తో మాత్రమే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. క్యారెక్టర్ చేస్తే ఆమెలో చాలా కొత్తదనం ఉంటుంది.
    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!
    2/10
    అయితే ఇటీవల సోషల్ మీడియాలో హుమా ఖురేషి పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. ఇంటర్నెట్ వరల్డ్ లో కూడా మరికొన్ని వైరల్ అవుతున్నాయి. 
    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!
    3/10
    అయితే హుమా ఖురేషి అప్పుడప్పుడు గ్లామరస్ పాత్రలతో కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక రీసెంట్ గా గ్లామర్ తో నెవర్ బిఫోర్ అనేలా షాక్ ఇస్తోంది. 
    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!
    4/10
    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమాలో హుమా జరీనా అనే పాత్రలో నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ అందుకుంది. హుమా నటనకు తమిళ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!
    5/10
    హుమా ఖురేషి పలు ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించింది. ఆర్మీ ఆఫ్ ది డేడ్, విక్టోరి హౌజ్ అనే ఇంగ్లీష్ సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటించింది. 
    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!
    6/10
    హుమా ఖురేషి వైట్, జాలీ LLB 2 అనే సినిమాలతో కూడా అమ్మడు తన డిమాండ్ ను పెంచుకుంది. ఆ మధ్య తమిళ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమాలో కూడా నటించింది 
    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!
    7/10
    అయితే హుమా ఖురేషి క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉంటేనే సినిమాల్లోనే నటించింది. ఢీ డే అనే ఒక సినిమాలో నటనతో కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. బద్లాపూర్ సినిమా కూడా సక్సెస్ అయ్యింది.
    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!
    8/10
    హుమా ఖురేషి గత 9 ఏళ్ళ నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ సౌత్ సినిమాలలో కూడా నటించింది. సౌత్ లో హుమాకు హై రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా దక్కింది.
    Huma Qureshi: అందంతోనే పిచ్చెక్కిస్తున్న టాలెంటెడ్ నటి.. ఈ గ్లామర్ లుక్స్ అరాచకం!
    9/10
    హుమా ఖురేషి ఎలాగైనా సరే తన పాత్ర మాత్రం చాలా డిఫరెంట్ ఉండేలా చూసుకుంటుంది. రిజల్ట్  తో సంబంధం లేకుండా సినిమా ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటూ ఉంటుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X