twitter
    bredcrumb

    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, June 22, 2022, 23:05 [IST]
    Faria Abdullah beautiful photos in traditional style , జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న క్యూట్ టాల్ గర్ల్ ఫారియా అబ్దుల్లా కుర్రాళ్ళను ఎంతగానో ఆకట్టుకుంది. జాతిరత్నాలు సినిమాలో ఫారియా నవ్వుకు క్యూట్ హావభావాలకు అబ్బాయిలు అందరూ ఫిదా అయ్యారు.
    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    అయితే హైట్ ఫారియాకు పెద్ద మైనస్ గా మారింది. కొంతమంది హీరోలు మాత్రమే ఆమెకు సరిపడే హైట్ తో ఉండడంతో అవకాశాలు రావడం కాస్త కష్టంగానే మారింది. 
    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీ అండ్ డీ సినిమాలో  మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఆ సినిమా సక్సెస్ అయితే ఈ బ్యూటీ కెరీర్ మరో దశ తిరిగినట్లే.
    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోబోతున్నట్లు అప్పటికే చిత్ర యూనిట్ బాగా ఆమెను ప్రమోట్ చేసింది.
    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    జాతి రత్నాలు ప్రమోషన్ సమయంలో ప్రభాస్ కూడా ఫారియా హైట్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. 
    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    అనుష్క తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఆమాత్రం ఎత్తు కలిగిన హీరోయిన్లలో ఫారీయా ఒకరు. 
    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    ఇక జాతిరత్నాలు సినిమా హిట్ అవడంతో ఆమె ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయింది.
    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
    ఫారియా మాత్రం తొందర పడకుండా కేవలం మంచి సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది. 
    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    విడుదలకు ముందే ఈ సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంతో ఫారియాకు అనేక రకాల ఆఫర్స్ కూడా వచ్చాయి. 
    Faria Abdullah: ట్రెడిషినల్ లుక్స్ తోనే హీటేక్కిస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    జాతిరత్నాలు సినిమాలో ఫారియా నవ్వుకు క్యూట్ హావభావాలకు అబ్బాయిలు అందరూ ఫిదా అయ్యారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X