Hopper Instagram Rich List లో వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి.. మీరెప్పుడూ చూడని ట్రెండింగ్ ఫోటోలు
By Rajababu A
| Published: Saturday, July 3, 2021, 18:03 [IST]
1/17
Hopper Instagram Rich List లో వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి.. మీరెప్పుడూ చూడని ట్రెండింగ్ ఫోటోలు | Aashritha Daggubati secured a top place in Hopper Instagram Rich List - FilmiBeat Telugu/photos/feature/aashritha-daggubati-secured-a-top-place-in-hopper-instagram-rich-list-fb72186.html
వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి మనువడు వినాయక్ రెడ్డితో ప్రేమ వివాహం తర్వాత బార్సిలోనాలో స్థిరపడ్డారు.
వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి మనువడు వినాయక్ రెడ్డితో ప్రేమ వివాహం...
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్‌టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ కలిగి.. దాని ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హాపర్ సంస్థ ఇన్స్‌టాగ్రామ్ రిచ్ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో భారతీయులకు మూడు స్థానాలు లభించగా... తెలుగు మహిళ ఆశ్రిత దగ్గుబాటికి చోటు లభించడం విశేషంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్‌టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ కలిగి.. దాని ద్వారా అత్యధికంగా ...
వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి మనువడు వినాయక్ రెడ్డితో ప్రేమ వివాహం తర్వాత బార్సిలోనాలో స్థిరపడ్డారు. తాజాగా ఆశ్రిత అరుదైన గుర్తింపు సాధించారు.
వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి మనువడు వినాయక్ రెడ్డితో ప్రేమ వివాహం...