కుమార్తెను పరిచయం చేసిన హరితేజ.. ఎంత అందంగా ఉందో చూశారా?

  1/9
  బిగ్ బాస్ మొదటి సీజన్‏లో పాల్గొన్న తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా మంచి పీక్స్ కి వెళ్ళింది.  

  2/9
  ఇక ఇప్పటిదాకా ఆమె ఫొటోలు నేరుగా షేర్ చేయని ఆమె ఈరోజు పూర్తి ఫోటోలు షేర్ చేసింది. ఆ పాప ఎంత అందంగా ఉందో మీరు కూడా చూడండి మరి. 
  ఇక ఇప్పటిదాకా ఆమె ఫొటోలు నేరుగా షేర్ చేయని ఆమె ఈరోజు పూర్తి ఫోటోలు షేర్ చేసింది. ఆ పాప ఎంత...
  కుమార్తెను పరిచయం చేసిన హరితేజ.. ఎంత అందంగా ఉందో చూశారా?
  3/9
  ఇక వరుస ఆఫర్లు అందుకుంటున్న ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. 

  4/9
  ఆ తర్వాత కూడా ఆమె పాప ముఖం చూపించకుండా.. ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది.

  5/9
  అప్పటి దాకా ఎక్కువగా బుల్లితెరపై సందడి చేసిన హరితేజ ఆ తర్వాత సినిమాల కూడా ఫోకస్ పెట్టింది.

  6/9
  తన డెలివరీ సమయంలో కరోనా పాజిటివ్ రావడంతో ఆ తర్వాత తాను పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.
  తన డెలివరీ సమయంలో కరోనా పాజిటివ్ రావడంతో ఆ తర్వాత తాను పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్...
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X