twitter
    bredcrumb

    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..

    By Rajababu A
    | Updated: Tuesday, July 6, 2021, 17:17 [IST]
    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..
    1/10
    వైద్యానికి అసవరమైన ఏర్పాట్లను అందించి బాధితులను అక్కున చేర్చుకొన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ సమావేశమయ్యారు.
    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..
    2/10
    సోనుసూద్‌తో మంత్రి కేటీఆర్, దర్శకులు మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి
    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..
    3/10
    సోనుసూద్‌తో తెలంగాణలో వైద్య సేవల గురించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..
    4/10
    సోనుసూద్‌‌ను సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. 
    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..
    5/10
    సోనుసూద్, మంత్రి కేటీఆర్‌తో ముచ్చటిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..
    6/10
    సోనుసూద్, మంత్రి కేటీఆర్‌తో కలిసి ఫోటో దిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..
    7/10
    సోన్ సూద్‌తో మంత్రి కేటీఆర్ ఆత్మీయంగా కెమెరాకు ఫోజిస్తూ.. 
    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..
    8/10

    కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను, అనారోగ్యానికి గురైన ప్రజలను ఆదుకొన్న సోనుసూద్ దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకొన్నారు.
    మంత్రి కేటీఆర్‌తో సోనుసూద్ భేటీ.. ప్రగతి భవన్‌లో మెహర్ రమేష్, వంశీపైడిపల్లితో కలిసి..
    9/10
    తెలంగాణలోని వైద్య వసతులు, హాస్పిటల్స్ పనితీరును కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో మరో నాలుగు మల్టీ స్పెషాలిటి హాస్పిటల్‌ను ప్రారంభిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X