Neha Shetty: షర్ట్ విప్పేసి రచ్చ చేసిన హీరోయిన్.. టెంప్ట్ చేస్తున్నవా రాధికా?
By Pichuka Manoj Kumar
| Published: Friday, December 30, 2022, 15:37 [IST]
1/10
Neha Shetty: షర్ట్ విప్పేసి రచ్చ చేసిన హీరోయిన్.. టెంప్ట్ చేస్తున్నవా రాధికా? | Actreaa Neha Shetty Sizzling Photos Viral In Internet - FilmiBeat Telugu/photos/feature/actreaa-neha-shetty-sizzling-photos-viral-in-internet-fb86034.html
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది కుర్ర హీరోయిన్లు ఓ రేంజ్లో హైలైట్ అవుతోన్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ నేహా శెట్టి ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది కుర్ర హీరోయిన్లు ఓ రేంజ్లో హైలైట్ అవుతోన్నారు....
Actreaa Neha Shetty Sizzling Photos Viral In Internet/photos/feature/actreaa-neha-shetty-sizzling-photos-viral-in-internet-fb86034.html#photos-1
కొంత కాలం క్రితమే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆఫర్ల మీద ఆఫర్లను దక్కించుకుంటోంది. ఫలితంగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా అయిపోంది.
కొంత కాలం క్రితమే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఎనలేని...
Actreaa Neha Shetty Sizzling Photos Viral In Internet/photos/feature/actreaa-neha-shetty-sizzling-photos-viral-in-internet-fb86034.html#photos-2
బెంగళూరుకు చెందిన నేహా శెట్టి మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో యాడ్స్‌లో కూడా నటించి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘ముంగారు మేల్ 2’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
బెంగళూరుకు చెందిన నేహా శెట్టి మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో...
Actreaa Neha Shetty Sizzling Photos Viral In Internet/photos/feature/actreaa-neha-shetty-sizzling-photos-viral-in-internet-fb86034.html#photos-3
కన్నడంలో ఒక్క సినిమాకే యమ పాపులర్ అయిన నేహా శెట్టి.. ఆ తర్వాత పూరీ ఆకాశ్ హీరోగా నటించిన ‘మెహబూబా’ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ మాత్రం అనుకున్న రేంజ్లో ఆడలేదు.
కన్నడంలో ఒక్క సినిమాకే యమ పాపులర్ అయిన నేహా శెట్టి.. ఆ తర్వాత పూరీ ఆకాశ్ హీరోగా నటించిన...
Actreaa Neha Shetty Sizzling Photos Viral In Internet/photos/feature/actreaa-neha-shetty-sizzling-photos-viral-in-internet-fb86034.html#photos-4
తెలుగులో హీరోయిన్గా నటించిన మొదటి చిత్రమే హిట్ కాకున్నా నేహా శెట్టికి ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేహా ‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
తెలుగులో హీరోయిన్గా నటించిన మొదటి చిత్రమే హిట్ కాకున్నా నేహా శెట్టికి ఆఫర్లు...
Actreaa Neha Shetty Sizzling Photos Viral In Internet/photos/feature/actreaa-neha-shetty-sizzling-photos-viral-in-internet-fb86034.html#photos-5
సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే టిల్లు’ మూవీలో నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది.
సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే టిల్లు’ మూవీలో నేహా శెట్టి...