twitter
    bredcrumb

    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ

    By Pichuka Manoj Kumar
    | Updated: Thursday, November 17, 2022, 14:02 [IST]
    Heart Attack Fame Adah Sharma Very Active in Social Media. Now She Shared Hot Photos in Her Instagram Account. హార్ట్ ఎటాక్ ఫేం ఆదా శర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె బాత్రూంలో దిగిన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ
    1/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పేరు సంపాదించుకున్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ రెండింటికీ ఉదాహరణగా నిలిచే హీరోయిన్లలో పొడుగు కాళ్ల సుందరి ఆదా శర్మ ఒకరు. 
    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ
    2/10
    తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలం అయింది. దీంతో అరకొరగా ఆఫర్లను అందుకుంటోంది. దీంతో చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తోంది.
    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ
    3/10
    ముంబైకి చెందిన ఆదా శర్మ చదువు పూర్తయిన వెంటనే అంటే 16 సంవత్సరాలకే సినిమాల్లోకి ఎంటర్ అయింది. బాలీవుడ్‌లో వచ్చిన ‘1920’ అనే సినిమాతో ఆదా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో అద్భుతమైన నటనను కనబరచడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేట్ అయింది.
    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ
    4/10
    ‘1920’ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆదా శర్మ.. ఆ తర్వాత మరో రెండు హిందీ సినిమాల్లోనూ నటించింది. ఇక, 2014లో ‘హార్ట్ ఎటాక్’ మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరో. 
    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ
    5/10
    కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఆదా శర్మ.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘గరం’ వంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత అదే తరహాలో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసింది. 
    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ
    6/10
    గతంలో మాదిరిగా ఇప్పుడు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆదా శర్మ.. మిగిలిన వాటిపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తోంది. తద్వారా కెరీర్‌ను చక్కగా నడుపుకుంటోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది.
    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ
    7/10
    కెరీర్ తొలినాళ్లలో ఆదా శర్మ చాలా స్పీడుగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే, కొన్నేళ్లుగా అంత వేగంగా ఆఫర్లను అందుకోవట్లేదు. ఈ క్రమంలోనే తన ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో గడపుతోంది. కొద్ది రోజులుగా ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. 
    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ
    8/10
    కొద్ది రోజులుగా ఆదా శర్మ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెలను గుళ్ల చేస్తోంది. పేరుకు తగ్గట్లే బట్టలను కూడా ఆదా చేస్తుందా అన్న రీతిలో ఆమె పొట్టి డ్రెస్‌లలో ట్రీట్ ఇస్తోంది.
    Adah Sharma: బట్టలు ఆదా చేస్తోన్న ఆదా శర్మ.. వామ్మో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ
    9/10
    సోషల్ మీడియాలో మితిమీరిన హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోన్న ఆదా శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలను ఆరబోస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X