twitter
    bredcrumb

    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!

    By Bhargav Reddy
    | Published: Sunday, July 11, 2021, 20:38 [IST]

    Here are some pics from Adah Sharma’s latest photo shoot. The talented actress is seen flaunting her super figure. 

    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!
    1/12
    తెలుగు తెరకు ఆదా శర్మని పూరి జగన్నాథ్ పరిచయం చేశారు. (credit: instagram)
    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!
    2/12
    అలా మొదటి చిత్రం'హార్ట్ ఎటాక్ తోనే కుర్రాళ్లను కట్టిపడేసింది ఆదా. (credit: instagram)
    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!
    3/12

    అందాలను ఆరబోయడం లో పీహెచ్డీ చేసిన ఈ భామ నటనలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. (credit: instagram)

    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!
    4/12

    క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి, కల్కి చిత్రాల్లో నటించి ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చుకుంది. (credit: instagram)

    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!
    5/12

    కానీ ఆదాకు రావలసినంత పేరు మాత్రం రాలేదనే చెప్పాలి.(credit: instagram)

    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!
    6/12

     అందం ఉన్నా కానీ అదృష్టం లేకపోవడంతో ఆదా కాస్త వెనక్కి పడిపోయింది. (credit: instagram)

    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!
    7/12

    వెండితెరపై దొరకని ఫాలోయింగ్, క్రేజ్‌ను అదా శర్మ సోషల్ మీడియాలో వెతుక్కుంటూ హైలైట్ అవుతోంది. (credit: instagram)

    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!
    8/12

    హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ,తనలోని జిమ్నాస్టిక్ కళలను, వంటలకు సంబంధించిన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ భామ.(credit: instagram)

    ఆదా అందాల ఆరబోతకు అలుపే లేదా? కైపెక్కిస్తున్న తాజా ఫోటో షూట్!
    9/12

    వెరైటీ విన్యాసాలను చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. (credit: instagram)

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X