Anu Emmanuel: గ్లామరస్ ఫోజులతో అను ఇమాన్యూయేల్ రచ్చ.. గతంలో చూడని విధంగా!
By Pichuka Manoj Kumar
| Published: Wednesday, November 30, 2022, 15:24 [IST]
1/10
Anu Emmanuel: గ్లామరస్ ఫోజులతో అను ఇమాన్యూయేల్ రచ్చ.. గతంలో చూడని విధంగా! | Actress Anu Emmanuel Latest Glamorous Photos - FilmiBeat Telugu/photos/feature/actress-anu-emmanuel-latest-glamorous-photos-fb85293.html
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఆ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో అను ఇమాన్యూయేల్ ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఆ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు....
Actress Anu Emmanuel Latest Glamorous Photos/photos/feature/actress-anu-emmanuel-latest-glamorous-photos-fb85293.html#photos-1
అను ఇమాన్యూయేల్ 2016లో వచ్చిన ‘యాక్షన్ హీరో బిజు’ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘మజ్నూ’ అనే సినిమా తెలుగులోకి వచ్చింది.
అను ఇమాన్యూయేల్ 2016లో వచ్చిన ‘యాక్షన్ హీరో బిజు’ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్గా...
Actress Anu Emmanuel Latest Glamorous Photos/photos/feature/actress-anu-emmanuel-latest-glamorous-photos-fb85293.html#photos-2
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు ఆఫర్లను దక్కించుకుంది.
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ...
Actress Anu Emmanuel Latest Glamorous Photos/photos/feature/actress-anu-emmanuel-latest-glamorous-photos-fb85293.html#photos-3
తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న అను ఇమాన్యూయేల్.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న అను ఇమాన్యూయేల్.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ...
Actress Anu Emmanuel Latest Glamorous Photos/photos/feature/actress-anu-emmanuel-latest-glamorous-photos-fb85293.html#photos-4
ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న అను ఇమాన్యూయేల్.. ఆ తర్వాత తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తోంది.
ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న అను ఇమాన్యూయేల్.. ఆ తర్వాత...
Actress Anu Emmanuel Latest Glamorous Photos/photos/feature/actress-anu-emmanuel-latest-glamorous-photos-fb85293.html#photos-5
అను ఇమాన్యూయేల్ ఇటీవలే ‘ఊర్వసివో రాక్షసివో’ అనే సినిమాలో నటించింది. ఇది ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీని తర్వాత ఆమె ఎన్టీఆర్, మహేశ్ సినిమాల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అను ఇమాన్యూయేల్ ఇటీవలే ‘ఊర్వసివో రాక్షసివో’ అనే సినిమాలో నటించింది. ఇది ఆశించిన స్థాయిలో...