చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అదిరిపోయే నటనతో.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్‌గా ఎదిగిపోయింది మలయాళ చిన్నది అనుపమ పరమేశ్వరన్.
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అదిరిపోయే నటనతో.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ...
అనుపమ పరమేశ్వరన్ టీనేజ్లోనే ‘ప్రేమమ్’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ నటించింది. ఈ క్రమంలోనే ‘అఆ’ సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య ‘ప్రేమమ్’తో హీరోయిన్గా మారింది.
అనుపమ పరమేశ్వరన్ టీనేజ్లోనే ‘ప్రేమమ్’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అక్కడ మరో...
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురూ ప్రేమకోసమే’, ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి చిత్రాలు చేసి మెప్పించింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ ‘ఉన్నది ఒకటే...
అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, మంచి గుర్తింపును దక్కించుకుంది. వాటిలో ‘రాక్షసుడు’ అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది.
అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, మంచి గుర్తింపును దక్కించుకుంది....
అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది ఆరంభంలో ‘కార్తికేయ 2’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఈ బ్యూటీ లెవెల్ కూడా నేషనల్ రేంజ్‌ను పెరిగింది.
అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది ఆరంభంలో ‘కార్తికేయ 2’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ...