Anushka Sharma: కోహ్లీ భార్య అందాల బీభత్సం.. అలాంటి బట్టల్లో యమ ఘాటుగా!
By Pichuka Manoj Kumar
| Published: Saturday, December 24, 2022, 14:47 [IST]
1/10
Anushka Sharma: కోహ్లీ భార్య అందాల బీభత్సం.. అలాంటి బట్టల్లో యమ ఘాటుగా! | Actress Anushka Sharma Shares Fabulous Photos in Instagram - FilmiBeat Telugu/photos/feature/actress-anushka-sharma-shares-fabulous-photos-in-instagram-fb85912.html
ఈ మధ్య కాలంలో హీరోయిన్ల విషయంలో చాలా పోటీనే ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడి కొందరు స్టార్లుగా వెలుగొందుతోంటే.. మరికొందరు మాత్రమే మధ్యలోనే కెరీర్లను ఆపేస్తున్నారు. ఈ మొదటి జాబితాలోకే వస్తోంది క్యూట్ హీరోయిన్ అనుష్క శర్మ.
ఈ మధ్య కాలంలో హీరోయిన్ల విషయంలో చాలా పోటీనే ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడి కొందరు స్టార్లుగా...
Actress Anushka Sharma Shares Fabulous Photos in Instagram/photos/feature/actress-anushka-sharma-shares-fabulous-photos-in-instagram-fb85912.html#photos-1
‘రబ్ దే బనా ది జోడీ’ అనే సినిమాతో అనుష్క శర్మ హీరోయిన్గా పరిచయమైంది. ఇందులో అదిరిపోయే యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ భామ.. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి.
‘రబ్ దే బనా ది జోడీ’ అనే సినిమాతో అనుష్క శర్మ హీరోయిన్గా పరిచయమైంది. ఇందులో అదిరిపోయే...
Actress Anushka Sharma Shares Fabulous Photos in Instagram/photos/feature/actress-anushka-sharma-shares-fabulous-photos-in-instagram-fb85912.html#photos-2
వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్నప్పుడే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది.
వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్నప్పుడే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్...
Actress Anushka Sharma Shares Fabulous Photos in Instagram/photos/feature/actress-anushka-sharma-shares-fabulous-photos-in-instagram-fb85912.html#photos-3
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న ఫ్రెండ్షిప్ తర్వాత అది కాస్తా ప్రేమగా మారిపోయింది. అప్పటి నుంచి రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన ఈ జోడీ.. కొన్నేళ్ల క్రితమే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటైంది.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న ఫ్రెండ్షిప్ తర్వాత అది కాస్తా ప్రేమగా మారిపోయింది....
Actress Anushka Sharma Shares Fabulous Photos in Instagram/photos/feature/actress-anushka-sharma-shares-fabulous-photos-in-instagram-fb85912.html#photos-4
విరాట్‌ను పెళ్లాడిన తర్వాత కూడా అనుష్క శర్మ కెరీర్‌ను కొనసాగించింది. అయితే, ఆమె గర్భం దాల్చడంతో కెరీర్‌కు విరామం ప్రకటించింది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కోహ్లీ దంపతులు ‘వామికా’ అని పేరు పెట్టారు.
విరాట్‌ను పెళ్లాడిన తర్వాత కూడా అనుష్క శర్మ కెరీర్‌ను కొనసాగించింది. అయితే, ఆమె గర్భం...
Actress Anushka Sharma Shares Fabulous Photos in Instagram/photos/feature/actress-anushka-sharma-shares-fabulous-photos-in-instagram-fb85912.html#photos-5
గర్భం దాల్చినప్పటి నుంచి యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చిన అనుష్క శర్మ.. ఇప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్’ అనే సినిమా కోసం రంగంలోకి దిగింది. ఇందుకోసం ప్రాక్టీస్ మమ్మరం చేసింది.
గర్భం దాల్చినప్పటి నుంచి యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చిన అనుష్క శర్మ.. ఇప్పుడు ఇండియన్ ఉమెన్...