twitter
    bredcrumb

    Anushka Sharma: అనుష్క శర్మ అదిరే ఫోజులు.. కోహ్లీతో కలిసి కొంటెగా!

    By Pichuka Manoj Kumar
    | Published: Saturday, August 20, 2022, 14:26 [IST]
    Bollywood actress and Virat Kohli Wife Anushka Sharma Very Busy in Social Media. Recently She Shared Bikini Photos in her Instagram. బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని బికినీ ఫొటోలను షేర్ చేసింది.
    Anushka Sharma: అనుష్క శర్మ అదిరే ఫోజులు.. కోహ్లీతో కలిసి కొంటెగా!
    1/6
    కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో సందడి చేసే ఈ భామ.. తాజాగా స్టైలిష్ డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలతో కుర్రకారును విపరీతంగా కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోతోంది
    Anushka Sharma: అనుష్క శర్మ అదిరే ఫోజులు.. కోహ్లీతో కలిసి కొంటెగా!
    2/6
    తనదైన చిత్రాలతో తెగ సందడి చేస్తోన్నప్పటికీ ఈ సుందరాంగి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.
    Anushka Sharma: అనుష్క శర్మ అదిరే ఫోజులు.. కోహ్లీతో కలిసి కొంటెగా!
    3/6
    సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే యమా ఫేమస్ అయిపోయింది. ఇక, తాజాగా ఈ సుందరాంగి అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవన్నీ తెగ వైరల్ అయిపోతోన్నాయి.
    Anushka Sharma: అనుష్క శర్మ అదిరే ఫోజులు.. కోహ్లీతో కలిసి కొంటెగా!
    4/6
    అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. ఈ అందాల హీరోయిన్ అప్పుడప్పుడూ ఇలాంటి కిర్రాక్ లుక్ ఫొటోలతో రెచ్చిపోయింది. దీంతో ఇప్పటికీ తన ఫిజిక్‌లో మార్పులు లేవని నిరూపిస్తోంది.
    Anushka Sharma: అనుష్క శర్మ అదిరే ఫోజులు.. కోహ్లీతో కలిసి కొంటెగా!
    5/6
    ఇంటర్నెట్‌లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
    Anushka Sharma: అనుష్క శర్మ అదిరే ఫోజులు.. కోహ్లీతో కలిసి కొంటెగా!
    6/6
    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X