ఆకట్టుకునే అందం.. అదిరిపోయే నటన.. అప్పుడప్పుడూ గ్లామర్ షోతో సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో సందడి చేస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది దీపికా పదుకొనె.
అనూహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఫలితంగా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
అనూహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను...
ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కూతురిగా ప్రపంచానికి పరిచయమైన దీపికా పదుకొనే.. ‘ఐశ్వర్య’ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కూతురిగా ప్రపంచానికి పరిచయమైన దీపికా పదుకొనే.....
హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే దీపికా పదుకొనె.. డేటింగ్ వార్తలతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను అందుకుంది. క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరి తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ లవ్ ట్రాక్ నడిపింది.
హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే దీపికా పదుకొనె.. డేటింగ్ వార్తలతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను...
పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్‌గానూ సత్తా చాటుతోన్న సమయంలోనే దీపికా పదుకొనె.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు.
పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్‌గానూ సత్తా చాటుతోన్న సమయంలోనే దీపికా పదుకొనె.. బాలీవుడ్...
ఈ ఏడాది ఆరంభంలో దీపికా పదుకొనే ‘గెహ్రాయియాన్’ అనే వెబ్ సినిమా చేసింది. ఇందులో ఆమె చేసిన రొమాన్స్ హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, శృంగారం వంటి వాటితో పాటు గ్లామర్ ట్రీట్‌తో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది.
ఈ ఏడాది ఆరంభంలో దీపికా పదుకొనే ‘గెహ్రాయియాన్’ అనే వెబ్ సినిమా చేసింది. ఇందులో ఆమె చేసిన...