Eesha Rebba: తెలుగు హీరోయిన్ అందాల ప్రదర్శన.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!

    By Manojkumar Pichuka
    | Published: Sunday, September 18, 2022, 16:11 [IST]
    Eesha Rebba: తెలుగు హీరోయిన్ అందాల ప్రదర్శన.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    1/10
    తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఇది ప్రేక్షకుల రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.
    తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది....
    Eesha Rebba: తెలుగు హీరోయిన్ అందాల ప్రదర్శన.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    2/10
    తరచూ తన ఫొటోషూట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈషా రెబ్బా.. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ ధరించి, క్లీవేజ్ అందాలు హైలైట్ చేస్తూ ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె ఎద, థైస్ అందాలు తెగ కనువిందు చేస్తున్నాయి. 
    తరచూ తన ఫొటోషూట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈషా రెబ్బా.. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని...
    Eesha Rebba: తెలుగు హీరోయిన్ అందాల ప్రదర్శన.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    3/10
    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో...
    Eesha Rebba: తెలుగు హీరోయిన్ అందాల ప్రదర్శన.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    4/10
    సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ అందాలను చూపించే వాటినే ఎక్కువగా వదులుతోంది.
    సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ గ్లామర్...
    Eesha Rebba: తెలుగు హీరోయిన్ అందాల ప్రదర్శన.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    5/10
    సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈషా రెబ్బా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. 
    సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈషా రెబ్బా సోషల్...
    Eesha Rebba: తెలుగు హీరోయిన్ అందాల ప్రదర్శన.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    6/10
    సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా.. భారీగా సక్సెస్ కాలేకపోతోన్న ఈషా రెబ్బా.. సెకెండ్ లీడ్‌గానూ చేయడానికి సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే ‘అరవింద సమేత.. వీరరాఘవ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. వీటితో పాటు ‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్‌లోనూ చేసింది.
    సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా.. భారీగా సక్సెస్ కాలేకపోతోన్న ఈషా రెబ్బా.....
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X