twitter
    bredcrumb

    Eesha Rebba: అబ్బా అనిపించేలా ఈషా రెబ్బ.. ఎంత క్యూట్‌గా ఉందో!

    By Pichuka Manoj Kumar
    | Published: Sunday, August 21, 2022, 14:20 [IST]
    Telugu film actress Eesha Rebba Full Busy in Social Media. Now she Shares Her Hot Photos in Instagram.ప్రముఖ నటి ఈషా రెబ్బ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
    Eesha Rebba: అబ్బా అనిపించేలా ఈషా రెబ్బ.. ఎంత క్యూట్‌గా ఉందో!
    1/6
    టాలీవుడ్‌లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే యమా ఫేమస్ అయిపోయింది. ఇక, తాజాగా ఈ సుందరాంగి అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవన్నీ తెగ వైరల్ అయిపోతోన్నాయి.
    Eesha Rebba: అబ్బా అనిపించేలా ఈషా రెబ్బ.. ఎంత క్యూట్‌గా ఉందో!
    2/6
    టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో తెగ సందడి చేస్తోన్నప్పటికీ ఈ సుందరాంగి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.
    Eesha Rebba: అబ్బా అనిపించేలా ఈషా రెబ్బ.. ఎంత క్యూట్‌గా ఉందో!
    3/6
    సోషల్ మీడియాలో తరచూ అందాల విందు చేసే ఈ హీరోయిన్.. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ పిక్ ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ఊహించని విధంగా చక్కర్లు కొడుతోంది.
    Eesha Rebba: అబ్బా అనిపించేలా ఈషా రెబ్బ.. ఎంత క్యూట్‌గా ఉందో!
    4/6
    ఇంటర్నెట్‌లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
    Eesha Rebba: అబ్బా అనిపించేలా ఈషా రెబ్బ.. ఎంత క్యూట్‌గా ఉందో!
    5/6

    6/6
    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X