Faria Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ హాట్ ట్రీట్.. లేటెస్ట్ ఫొటోల్లో కిర్రాక్ లుక్స్

    By Manojkumar Pichuka
    | Published: Monday, October 31, 2022, 11:04 [IST]
    Faria Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ హాట్ ట్రీట్.. లేటెస్ట్ ఫొటోల్లో కిర్రాక్ లుక్స్
    1/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వాళ్లంతా ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోవడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. అలాంటి వారిలో ‘జాతి రత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒకరు. 
    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే,...
    Faria Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ హాట్ ట్రీట్.. లేటెస్ట్ ఫొటోల్లో కిర్రాక్ లుక్స్
    2/10
    నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ తెరకెక్కించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఇందులో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయింది ఫరియా అబ్దుల్లా.
    నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ తెరకెక్కించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఇందులో రాహుల్...
    Faria Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ హాట్ ట్రీట్.. లేటెస్ట్ ఫొటోల్లో కిర్రాక్ లుక్స్
    3/10
    ‘జాతి రత్నాలు’ మూవీ రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.50 కోట్లుగా నమోదైంది. ముగింపు సమయానికి ఇది రూ. 38.52 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఈ సినిమా ఏకంగా రూ. 27.02 కోట్లు లాభాలను అందుకుంది.
    ‘జాతి రత్నాలు’ మూవీ రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్...
    Faria Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ హాట్ ట్రీట్.. లేటెస్ట్ ఫొటోల్లో కిర్రాక్ లుక్స్
    4/10
    మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా పరిచయం అయింది. అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో తన ఇనోసెంట్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.
    మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా...
    Faria Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ హాట్ ట్రీట్.. లేటెస్ట్ ఫొటోల్లో కిర్రాక్ లుక్స్
    5/10
    ‘జాతి రత్నాలు’ వంటి భారీ హిట్ తర్వాత ఫరియా అబ్దుల్లాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాలో నటించాలని చర్చలు కూడా జరిపారు. అయితే, ఈ బ్యూటీ మాత్రం అన్ని సినిమాలనూ ఒప్పుకోవడం లేదు. 
    ‘జాతి రత్నాలు’ వంటి భారీ హిట్ తర్వాత ఫరియా అబ్దుల్లాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే...
    Faria Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ హాట్ ట్రీట్.. లేటెస్ట్ ఫొటోల్లో కిర్రాక్ లుక్స్
    6/10
    ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘బంగార్రాజు’ మూవీలో ఫరియా అబ్దుల్లా ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సాంగ్ సూపర్ హిట్ అవడంతో పాటు ఫరియాకు కూడా మరిన్ని ఆఫర్లు వచ్చాయి.
    ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘బంగార్రాజు’ మూవీలో ఫరియా అబ్దుల్లా ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది....
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X