Faria Abdullah: ఫరియా అబ్దుల్లా అందాల అరాచకం.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు

    By Pichuka Manoj Kumar
    | Published: Wednesday, December 21, 2022, 13:57 [IST]
    Faria Abdullah: ఫరియా అబ్దుల్లా అందాల అరాచకం.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    1/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వాళ్లంతా ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోవడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. అలాంటి వారిలో ‘జాతి రత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒకరు.
    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే,...
    Faria Abdullah: ఫరియా అబ్దుల్లా అందాల అరాచకం.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    2/10
    ఫరియా అబ్దుల్లా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ‘జాతి రత్నాలు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    ఫరియా అబ్దుల్లా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ‘జాతి రత్నాలు’ సినిమాతో హీరోయిన్‌గా...
    Faria Abdullah: ఫరియా అబ్దుల్లా అందాల అరాచకం.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    3/10
    ‘జాతి రత్నాలు’ చిత్రంతో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లాకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం రాలేదనే చెప్పాలి. 
    ‘జాతి రత్నాలు’ చిత్రంతో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లాకు...
    Faria Abdullah: ఫరియా అబ్దుల్లా అందాల అరాచకం.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    4/10
    ‘జాతి రత్నాలు’ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఫరియా అబ్దాల్లా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో కామియో రోల్ చేసింది. ఆ తర్వాత ‘బంగార్రాజు’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది.
    ‘జాతి రత్నాలు’ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఫరియా అబ్దాల్లా ‘మోస్ట్ ఎలిజిబుల్...
    Faria Abdullah: ఫరియా అబ్దుల్లా అందాల అరాచకం.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    5/10
    అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలను పెద్దగా రాబట్టలేకపోతోన్న ఫరియా అబ్దుల్లా కొద్ది రోజుల క్రితమే ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేదు.
    అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలను పెద్దగా రాబట్టలేకపోతోన్న ఫరియా అబ్దుల్లా కొద్ది రోజుల క్రితమే...
    Faria Abdullah: ఫరియా అబ్దుల్లా అందాల అరాచకం.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    6/10
    అందంతో పాటు అదిరిపోయే యాక్టింగ్ చేయగల సత్తా ఉన్నా.. ఫరియా అబ్ధుల్లాకు ఆశించిన రీతిలో ఆఫర్లు రావడం లేదు. అయితే, ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ సరసన ‘రావణాసుర’ అనే సినిమాలో నటిస్తోంది.
    అందంతో పాటు అదిరిపోయే యాక్టింగ్ చేయగల సత్తా ఉన్నా.. ఫరియా అబ్ధుల్లాకు ఆశించిన రీతిలో ఆఫర్లు...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X