టాలీవుడ్‌లో ఎంతో మంది నటీమణులు తమదైన అందం, అభినయంతో చాలా కాలం పాటు హవాను చూపించి స్టార్లుగా సత్తా చాటారు. తద్వారా మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ హన్సిక ఒకరు.
టాలీవుడ్‌లో ఎంతో మంది నటీమణులు తమదైన అందం, అభినయంతో చాలా కాలం పాటు హవాను చూపించి స్టార్లుగా...
చిన్న వయసులోనే యాక్టింగ్ కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. దక్షిణ భారతదేశం మొత్తంలో ప్రభావాన్ని చూపించింది. తద్వారా సుదీర్ఘ కాలం పాటు వరుసగా అవకాశాలను దక్కించుకుని సందడి చేసింది.
చిన్న వయసులోనే యాక్టింగ్ కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. దక్షిణ భారతదేశం మొత్తంలో...
టీనేజ్‌లోనే హన్సిక మొత్వానీ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే హిందీలో ‘హవా’, ‘కోయి మిల్‌గయా’, ‘జాగో’, ‘హమ్ కౌన్ హై’, ‘అబ్ర క దబ్ర’ వంటి సినిమాలను చేసింది. ఆ తర్వాత ‘దేశముదురు’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
టీనేజ్‌లోనే హన్సిక మొత్వానీ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే హిందీలో ‘హవా’,...
‘దేశముదురు’ మూవీ తర్వాత హన్సికకు టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ దాదాపు చాలా మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఫలితంగా బడా హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
‘దేశముదురు’ మూవీ తర్వాత హన్సికకు టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ దాదాపు...
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే హన్సిక మొత్వానీ హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తద్వారా ఆయా ఇండస్ట్రీల్లోనూ వరుస చిత్రాలతో హవాను చూపించింది.
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే హన్సిక మొత్వానీ హిందీ, తమిళం, మలయాళం,...
చాలా కాలం పాటు స్టార్‌గా హవాను చూపించిన హన్సిక.. ఇప్పటికీ అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘105 మినిట్స్’ వంటి సినిమాలు చేస్తోంది.
చాలా కాలం పాటు స్టార్‌గా హవాను చూపించిన హన్సిక.. ఇప్పటికీ అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది....