twitter
    bredcrumb

    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ

    By Pichuka Manoj Kumar
    | Published: Wednesday, October 12, 2022, 13:41 [IST]
    Tollywood actress Hebah Patel Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ
    1/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో హెబ్బా పటేల్ ఒకరు.
    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ
    2/10
    హెబ్బా పటేల్ 2014లో వచ్చిన ‘అలా ఎలా?’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, 2015లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ మూవీతో ఈమెకు గుర్తింపు వచ్చింది. అంతేకాదు, ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.
    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ
    3/10
    టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది.
    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ
    4/10
    తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హెబ్బా పటేల్.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ
    5/10
    తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న హెబ్బా పటేల్.. ఆ తర్వాత తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తోంది. 
    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ
    6/10
    హెబ్బా పటేల్ ఇటీవలే ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాలో నటించింది. ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ చిత్రంలో ఆమె పల్లెటూరి వివాహిత పాత్రను చేసింది. డేర్ అండ్ డాషింగ్‌గా ఉండే ఈ రోల్‌తో హెబ్బా పటేల్‌కు అదిరిపోయే పేరు కూడా వచ్చింది.
    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ
    7/10
    తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న హెబ్బా.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ
    8/10
    సోషల్ మీడియాలో హీరోయిన్ హెబ్బా పటేల్ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. 
    Hebah Patel: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హెబ్బా.. అబ్బా అనిపించే ఫోజులతో రచ్చ
    9/10
    తాజాగా బోల్డు హీరోయిన్ హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీరకట్టులో కొన్ని, క్యాజువల్ డ్రెస్‌లో మరికొన్ని ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X