Lakshmi Manchu: మంచు లక్ష్మి అందాల ప్రదర్శన.. అదిరిపోయే ఫోజులతో హల్చల్

    By Manojkumar Pichuka
    | Published: Wednesday, November 9, 2022, 14:48 [IST]
    Lakshmi Manchu: మంచు లక్ష్మి అందాల ప్రదర్శన.. అదిరిపోయే ఫోజులతో హల్చల్
    1/10
    మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే వారసులుగా అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు టాలీవుడ్‌లో తక్కువనే చెప్పాలి. అలా వచ్చిన వాళ్లను వేళ్లపై లెక్కించేంత మందే ఇప్పుడు పరిశ్రమలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలోనూ కొందరు మాత్రమే సక్సెస్ కాగా.. మరికొందరు సరైన బ్రేక్ కోసం వేచి చూస్తున్నారు. అందులో మంచు లక్ష్మీ ఒకరు. 
    మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే వారసులుగా అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు టాలీవుడ్‌లో...
    Lakshmi Manchu: మంచు లక్ష్మి అందాల ప్రదర్శన.. అదిరిపోయే ఫోజులతో హల్చల్
    2/10
    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా ఇలా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోంది. 
    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తక్కువ సమయంలోనే మంచి...
    Lakshmi Manchu: మంచు లక్ష్మి అందాల ప్రదర్శన.. అదిరిపోయే ఫోజులతో హల్చల్
    3/10
    సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన తన పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు.
    సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన...
    Lakshmi Manchu: మంచు లక్ష్మి అందాల ప్రదర్శన.. అదిరిపోయే ఫోజులతో హల్చల్
    4/10
    తెలుగు వాళ్లకు నటిగా పరిచయం అవడానికి ముందే మంచు లక్ష్మీ ‘ద ఓడ్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత ‘డియర్ ఎయిర్’ అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 
    తెలుగు వాళ్లకు నటిగా పరిచయం అవడానికి ముందే మంచు లక్ష్మీ ‘ద ఓడ్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో...
    Lakshmi Manchu: మంచు లక్ష్మి అందాల ప్రదర్శన.. అదిరిపోయే ఫోజులతో హల్చల్
    5/10
    తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో మంచు లక్ష్మి నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
    తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో మంచు లక్ష్మి నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది....
    Lakshmi Manchu: మంచు లక్ష్మి అందాల ప్రదర్శన.. అదిరిపోయే ఫోజులతో హల్చల్
    6/10
    ‘గుండెల్లో గోదారి’లో అద్భుతమైన నటనతో అవార్డులను అందుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. గుర్తింపును బాగానే తెచ్చుకుంది.
    ‘గుండెల్లో గోదారి’లో అద్భుతమైన నటనతో అవార్డులను అందుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X