టాలీవుడ్లోకి ఎంతో మంది బడా హీరోలు తమ కుమారులను సినిమాల్లోకి పరిచయం చేశారు. కానీ, కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా సినీ రంగంలోకి తీసుకు వచ్చారు. అలా ఎంటరైన వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఒకరు.
టాలీవుడ్లోకి ఎంతో మంది బడా హీరోలు తమ కుమారులను సినిమాల్లోకి పరిచయం చేశారు. కానీ, కొందరు...
స్టార్ డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు లక్ష్మి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
స్టార్ డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు లక్ష్మి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన...
మంచు మోహన్ బాబు కూతురిగా ప్రపంచానికి తెలిసిన మంచు లక్ష్మి ‘ద ఓడ్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘డియర్ ఎయిర్’ అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
మంచు మోహన్ బాబు కూతురిగా ప్రపంచానికి తెలిసిన మంచు లక్ష్మి ‘ద ఓడ్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో...
మంచు లక్ష్మి తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే అందరినీ ఆశ్చర్యపరిచింది.
మంచు లక్ష్మి తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది....
స్టార్ డాటర్ మంచు లక్ష్మి ‘గుండెల్లో గోదారి’లో అద్భుతమైన నటనతో అవార్డులు సొంతం చేసుకుంది. అలా సుదీర్ఘమైన కెరీర్లో తక్కువ సినిమాలే చేసినా.. గుర్తింపును అందుకుంది.
స్టార్ డాటర్ మంచు లక్ష్మి ‘గుండెల్లో గోదారి’లో అద్భుతమైన నటనతో అవార్డులు సొంతం...
మొదట్లోనే నిర్మాతగా వచ్చిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగానూ ప్రయాణాన్ని కంటిన్యూ చేసింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలను చేసింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలోనూ భాగం అయింది.
మొదట్లోనే నిర్మాతగా వచ్చిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత సినీ నటిగానూ ప్రయాణాన్ని కంటిన్యూ చేసింది. ఈ...