Malvika Sharma: హాట్ షోతో ‘రెడ్’ బ్యూటీ రచ్చ.. ఈ డ్రెస్సులూ.. ఆ ఫోజులూ చూస్తే!
By Pichuka Manoj Kumar
| Published: Thursday, December 29, 2022, 13:42 [IST]
1/10
Malvika Sharma: హాట్ షోతో ‘రెడ్’ బ్యూటీ రచ్చ.. ఈ డ్రెస్సులూ.. ఆ ఫోజులూ చూస్తే! | Actress Malvika Sharma Latest Stunning Photos Gone Viral - FilmiBeat Telugu/photos/feature/actress-malvika-sharma-latest-stunning-photos-gone-viral-fb86011.html
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో మాళవిక శర్మ ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు....
మాళవిక శర్మ బ్యాచ్‌లర్ ఆఫ్ లా చదువుకుంది. లాయర్ వృత్తిని ఎంచుకున్న ఈ బ్యూటీ అనూహ్యంగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో మాయ చేసి తక్కువ సమయంలోనే యమ ఫేమస్ అయిపోయింది.
మాళవిక శర్మ బ్యాచ్‌లర్ ఆఫ్ లా చదువుకుంది. లాయర్ వృత్తిని ఎంచుకున్న ఈ బ్యూటీ అనూహ్యంగా...
మాళవిక శర్మ 2018లో వచ్చిన ‘నేల టికెట్’ అనే చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ ఆశించిన రీతిలో ఆడలేదు. కానీ, ఇందులో మాళవిక లుక్స్‌కు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.
మాళవిక శర్మ 2018లో వచ్చిన ‘నేల టికెట్’ అనే చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. రవితేజ హీరోగా...
‘నేల టికెట్’ సినిమా హిట్ కాకున్నా మాళవిక శర్మ అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని సత్తా చాటింది. ఈ క్రమంలోనే రామ్ నటించిన ‘రెడ్’ మూవీలో హీరోయిన్‌గా చేసింది.
‘నేల టికెట్’ సినిమా హిట్ కాకున్నా మాళవిక శర్మ అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది....
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాలు మాత్రం చేయలేకపోయింది. కానీ, తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది.
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ...
తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్న మాళవిక శర్మ.. తమిళంలో మాత్రం ఆఫర్లను స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ బ్యూటీ కొన్ని ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది. అలాగే మరికొన్ని భాషల్లోనూ చేయబోతుంది.
తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్న మాళవిక శర్మ.. తమిళంలో మాత్రం ఆఫర్లను స్పీడుగానే...