Manushi Chhillar: లోదుస్తులతో హీరోయిన్ అరాచకం.. ఒంటి మీద బట్టలు నిలవట్లేదుగా!
By Pichuka Manoj Kumar
| Published: Friday, January 20, 2023, 18:25 [IST]
1/10
Manushi Chhillar: లోదుస్తులతో హీరోయిన్ అరాచకం.. ఒంటి మీద బట్టలు నిలవట్లేదుగా! | Actress Manushi Chhillar Latest Unseen Photos - FilmiBeat Telugu/photos/feature/actress-manushi-chhillar-latest-unseen-photos-fb86468.html
మోడలింగ్ రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు అడుగు పెడుతున్నారు. అందులో తమ అందచందాలతో మైమరపించి అందరి దృష్టినీ ఆకట్టుకుంటోన్నారు. అలాగే, అవకాశాలను కూడా దక్కించుకుంటోన్నారు. కొందరు మాత్రం తమ గ్లామర్‌తో దేశానికే పేరు తెస్తున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఒకరు.
మోడలింగ్ రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు అడుగు పెడుతున్నారు. అందులో తమ అందచందాలతో మైమరపించి...
మెడిసిన్ చదువుతోన్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మానుషి చిల్లర్.. తనదైన గ్లామర్‌తో సందడి చేసింది. అంతేకాదు, ఎన్నో అందాల పోటీల్లో సైతం పాల్గొంది. ఈ క్రమంలోనే 2017లో మిస్ ఇండియాగా గెలిచింది.
మెడిసిన్ చదువుతోన్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మానుషి చిల్లర్.. తనదైన...
స్టడీకి బ్రేకిచ్చేలా పర్మీషన్ తీసుకుని మరీ మానుషి చిల్లర్ 2017లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లోనూ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మానుషి అందులో విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
స్టడీకి బ్రేకిచ్చేలా పర్మీషన్ తీసుకుని మరీ మానుషి చిల్లర్ 2017లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లోనూ...
మానుషి హర్యానాలోని ఓ ప్రభుత్వ మెడికల్ కాజేల్లో ఎంబీబీఎస్ చేసింది. అయితే, మిస్ వరల్డ్ పోటీల కోసం.. ఆమె అప్పట్లో తన చదువు మధ్యలోనే ఆపేసింది. తర్వాత ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైకి బదిలీ అయ్యారు. దీంతో ఇదే నగరంలోని ఓ మెడికల్ కాలేజ్‌లో చదువు పూర్తి చేసింది.
మానుషి హర్యానాలోని ఓ ప్రభుత్వ మెడికల్ కాజేల్లో ఎంబీబీఎస్ చేసింది. అయితే, మిస్...
మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మానుషి చిల్లర్.. ఆ సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లో మాత్రమే పాల్గొంది. ఈ క్రమంలోనే గత ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ అనే సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయింది.
మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మానుషి చిల్లర్.. ఆ సమయంలో కొన్ని వ్యాపార...
మానుషి చిల్లర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మాజీ ప్రపంచ సుందరి ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘తెరాన్’ అనే సినిమాల్లో నటిస్తోంది.
మానుషి చిల్లర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. దీంతో ఆమెకు...