Meenakshi Chaudhary: హాట్ షోతో సెగలు రేపుతోన్న మీనాక్షి.. అబ్బో ఈ డ్రెస్‌లో మాత్రం అరాచకంగా!
By Pichuka Manoj Kumar
| Published: Wednesday, December 14, 2022, 13:15 [IST]
1/10
Meenakshi Chaudhary: హాట్ షోతో సెగలు రేపుతోన్న మీనాక్షి.. అబ్బో ఈ డ్రెస్‌లో మాత్రం అరాచకంగా! | Actress Meenakshi Chaudhary Latest Photos Gone Viral - FilmiBeat Telugu/photos/feature/actress-meenakshi-chaudhary-latest-photos-gone-viral-fb85647.html
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు....
మీనాక్షి చౌదరి 2018లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో హర్యానా నుంచి పోటీ చేసింది. ఇందులో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది.
మీనాక్షి చౌదరి 2018లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో హర్యానా నుంచి పోటీ చేసింది. ఇందులో ఫస్ట్...
మీనాక్షి చౌదరి 2021లో వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. ఈ క్రమంలోనే ఆ తర్వాత రవితేజ సరసన ‘ఖిలాడీ’ మూవీలో నటించి ఒక్కసారిగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.
మీనాక్షి చౌదరి 2021లో వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. ఈ...
‘ఖిలాడి’ సినిమా హిట్ కాకున్నా మీనాక్షి చౌదరి అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని సత్తా చాటింది. అంతేకాదు, ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.
‘ఖిలాడి’ సినిమా హిట్ కాకున్నా మీనాక్షి చౌదరి అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది....
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది.
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ...
తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి.. అడివి శేష్ హీరోగా నటించిన ‘HIT: The Second Case’ మూవీలో నటించింది. ఈ చిత్రంతో ఆమె కెరీర్లోనే మొట్టమొది బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది.
తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి.. అడివి శేష్ హీరోగా నటించిన ‘HIT: The Second...