తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే అదిరిపోయే గుర్తింపును, విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాంటి వారిలో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు...
క్యూట్ లుక్స్‌తో ఆరంభంలోనే సందడి చేసిన మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. వరుసగా సినిమాల మీద సినిమా ఆఫర్లను దక్కించుకుంది. ఫలితంగా టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది.
క్యూట్ లుక్స్‌తో ఆరంభంలోనే సందడి చేసిన మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. వరుసగా సినిమాల మీద సినిమా...
మోడల్‌గా తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించిన మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది.
మోడల్‌గా తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించిన మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. నాని నటించిన...
మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈ గ్లామర్ క్వీన్ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘ఎఫ్2’, ‘రాజా ది గ్రేట్’, ‘అశ్వద్ధామ’ వంటి విజయాలను కూడా సొంతం చేసుకుంది.
మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. సుదీర్ఘమైన...
వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫామ్‌లో ఉన్నప్పుడే మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ కుమారుడు, యువ నేత భవ్య బిష్నోయ్‌తో లవ్ ట్రాక్ కూడా నడిపించింది.
వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫామ్‌లో ఉన్నప్పుడే మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. హర్యానా మాజీ...
కొన్ని నెలల క్రితం మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. తన ప్రియుడితో ఎంతో గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకుంది. అయితే, పెళ్లికి ముందే ఈ చిన్నది అతడికి బ్రేకప్ చెప్పింది.
కొన్ని నెలల క్రితం మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. తన ప్రియుడితో ఎంతో గ్రాండ్‌గా నిశ్చితార్థం...