Nabha Natesh: లేలేత అందాలతో నభా నటేష్ రచ్చ.. అలాంటి ఫొటోలతో వలపు వల

    By Manojkumar Pichuka
    | Published: Saturday, October 15, 2022, 15:07 [IST]
    Nabha Natesh: లేలేత అందాలతో నభా నటేష్ రచ్చ.. అలాంటి ఫొటోలతో వలపు వల
    1/10
    ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో నభా నటేష్ ఒకరు.
    ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు....
    Nabha Natesh: లేలేత అందాలతో నభా నటేష్ రచ్చ.. అలాంటి ఫొటోలతో వలపు వల
    2/10
    నభా నటేష్ 2018లో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, 2015లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఈమెకు గుర్తింపు వచ్చింది. అంతేకాదు, ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.
    నభా నటేష్ 2018లో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ,...
    Nabha Natesh: లేలేత అందాలతో నభా నటేష్ రచ్చ.. అలాంటి ఫొటోలతో వలపు వల
    3/10
    టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది.
    టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఇస్మార్ట్ బ్యూటీ...
    Nabha Natesh: లేలేత అందాలతో నభా నటేష్ రచ్చ.. అలాంటి ఫొటోలతో వలపు వల
    4/10
    తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న నభా నటేష్.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
    తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న నభా నటేష్.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ...
    Nabha Natesh: లేలేత అందాలతో నభా నటేష్ రచ్చ.. అలాంటి ఫొటోలతో వలపు వల
    5/10
    తెలుగులో పెద్దగా సినిమాలను ఒప్పుకోని నభా నటేష్.. నితిన్ నటించిన ‘మాస్ట్రో’ తర్వాత వెండితెరపై కనిపించడం లేదు. అందం, అభినయం చేయగల సత్తా ఉన్నా ఈ చిన్నది ఎందుకనో పెద్దగా ఆఫర్లను సొంతం చేసుకోవడంలేదు.
    తెలుగులో పెద్దగా సినిమాలను ఒప్పుకోని నభా నటేష్.. నితిన్ నటించిన ‘మాస్ట్రో’ తర్వాత...
    Nabha Natesh: లేలేత అందాలతో నభా నటేష్ రచ్చ.. అలాంటి ఫొటోలతో వలపు వల
    6/10
    ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలు చేయకున్నా నభా నటేష్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
    ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలు చేయకున్నా నభా నటేష్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గానే ఉంటోంది....
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X