Payal Rajput: పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన పాయల్.. అబ్బో ఆ ఫోజులు చూశారంటే!

    By Manojkumar Pichuka
    | Published: Thursday, November 24, 2022, 13:56 [IST]
    Payal Rajput: పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన పాయల్.. అబ్బో ఆ ఫోజులు చూశారంటే!
    1/10
    ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వరుస సినిమాలతో సందడి చేస్తోన్నారు. అయితే, కొందరు మాత్రమే భారీ ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోండగా.. మరికొందరు మాత్రం చిన్న చిన్న సినిమాలకే పరిమితం అవుతున్నారు. అలాంటి వారిలో బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. 
    ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వరుస సినిమాలతో సందడి చేస్తోన్నారు....
    Payal Rajput: పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన పాయల్.. అబ్బో ఆ ఫోజులు చూశారంటే!
    2/10
    టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. తర్వాత వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సత్తా చాటింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. 
    టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. తర్వాత వరుసగా ఆఫర్లను...
    Payal Rajput: పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన పాయల్.. అబ్బో ఆ ఫోజులు చూశారంటే!
    3/10
    పంజాబీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. అక్కడ వరుస చిత్రాలను చేస్తోన్న సమయంలోనే RX100తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. 
    పంజాబీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. అక్కడ వరుస చిత్రాలను చేస్తోన్న సమయంలోనే RX100తో తెలుగులోకి...
    Payal Rajput: పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన పాయల్.. అబ్బో ఆ ఫోజులు చూశారంటే!
    4/10
    టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాలు చేసి సత్తాను చాటుకుంది. 
    టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ...
    Payal Rajput: పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన పాయల్.. అబ్బో ఆ ఫోజులు చూశారంటే!
    5/10
    టాలీవుడ్ బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ‘అనగనగా ఓ అతిథి’ అనే ఓటీటీ చిత్రంతో పాటు ‘త్రీ రోజెస్’ అనే సిరీస్‌లలోనూ కనిపించింది. వీటితో పాటు పలు స్పెషల్ సాంగ్‌లలోనూ బాగానే మెరిసింది.
    టాలీవుడ్ బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ‘అనగనగా ఓ అతిథి’ అనే ఓటీటీ చిత్రంతో పాటు ‘త్రీ...
    Payal Rajput: పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన పాయల్.. అబ్బో ఆ ఫోజులు చూశారంటే!
    6/10
    చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్‌ ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె ఆది సాయి కుమార్‌తో ‘తీస్‌మార్ ఖాన్’ అనే సినిమాను చేసింది. అయితే, దీనికి ఆశించిన స్థాయిలో ఆడలేదు.
    చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్‌ ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X