twitter
    bredcrumb

    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ

    By Pichuka Manoj Kumar
    | Published: Sunday, October 23, 2022, 15:30 [IST]
    Tollywood Star Heroine Pooja Hegde Very Active in Social Media. Now She Shared Stunning Photos in Instagram. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ
    1/10
    చిన్న వయసులోనే పూజా హెగ్డే ‘మూగమూడి’ అనే తమిళ సినిమాతో సినీ రంగానికి పరిచయం అయింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ చేసింది. కానీ, ఇవన్నీ ఆమెకు సక్సెస్‌ను అందించలేదు. 
    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ
    2/10
    ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. మైమరపించే అందం, అబ్బురపరిచే నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.
    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ
    3/10
    హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన పూజా హెగ్డే.. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సరసన ‘మెహాంజాదారో’ అనే సినిమాను చేసింది. కానీ, ఇది కూడా ఆమెకు విజయాన్ని అందించలేకపోయింది.
    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ
    4/10
    తెలుగులో హిట్లు రాకున్నా పూజా హెగ్డేకు ఆఫర్లు మాత్రం తగ్గలేదు. ఇక, ఈ బ్యూటీకి ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో భారీ హిట్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి హిట్లను అందుకుంది. 
    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ
    5/10
    చాలా కాలం పాటు వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి ప్రభావం చూపించిన పూజా హెగ్డే.. ఇటీవలి కాలంలో మాత్రం ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ మూవీలు బిగ్ డిజాస్టర్లు అయ్యాయి.
    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ
    6/10
    ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో నటించిన ‘బీస్ట్’ మూవీ కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. దీంతో పూజా హెగ్డేకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ
    7/10
    కెరీర్ ఆరంభం నుంచీ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లను అందుకుంటోన్న పూజా హెగ్డే.. ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తోంది. అలాగే, హరీశ్ - పవన్ కలయికలో వచ్చే ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీలోనూ భాగం అయింది. 
    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ
    8/10
    సౌతిండియన్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న పూజా హెగ్డే.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. 
    Pooja Hegde: స్టైలిష్ ఫోజులతో బుట్టబొమ్మ రచ్చ.. మెరిసిపోతూ కవ్విస్తోన్న బ్యూటీ
    9/10
    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ వదులుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న ఫొటోలను కూడా వదులుతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X