Poorna Marriage: పెళ్లిలో పూర్ణ ఎలా ఉందో చూశారా? ఇది ఏ పద్దతిలో జరిగిందో తెలుసా?

    By Manojkumar Pichuka
    | Published: Wednesday, October 26, 2022, 13:47 [IST]
    Poorna Marriage: పెళ్లిలో పూర్ణ ఎలా ఉందో చూశారా? ఇది ఏ పద్దతిలో జరిగిందో తెలుసా?
    1/10
    టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం తాజాగా వివాహం చేసుకుంది. దుబాయ్‌లో గత రాత్రి జరిగిన ఈ వేడుకలో జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ఆమె పెళ్లాడింది.
    టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం తాజాగా వివాహం చేసుకుంది. దుబాయ్‌లో గత...
    Poorna Marriage: పెళ్లిలో పూర్ణ ఎలా ఉందో చూశారా? ఇది ఏ పద్దతిలో జరిగిందో తెలుసా?
    2/10
    ‘శ్రీ మహాలక్ష్మీ’ అనే సినిమాతో హీరోయిన్‌ పూర్ణ తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు ‘అవును’, ‘అవును 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. 
    ‘శ్రీ మహాలక్ష్మీ’ అనే సినిమాతో హీరోయిన్‌ పూర్ణ తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రవిబాబు...
    Poorna Marriage: పెళ్లిలో పూర్ణ ఎలా ఉందో చూశారా? ఇది ఏ పద్దతిలో జరిగిందో తెలుసా?
    3/10
    హీరోయిన్‌గా మారిన తర్వాత నటి పూర్ణ ‘సీమటపాకాయ్’, ‘సిల్లీ ఫెలోస్’, ‘అదుగో’, ‘రాజుగారి గది’, ‘మామ మంచు అల్లుడు కంచు’ సహా ఎన్నో చిత్రాలతో పాపులర్ అయింది. అలాగే, ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించింది.
    హీరోయిన్‌గా మారిన తర్వాత నటి పూర్ణ ‘సీమటపాకాయ్’, ‘సిల్లీ ఫెలోస్’, ‘అదుగో’,...
    Poorna Marriage: పెళ్లిలో పూర్ణ ఎలా ఉందో చూశారా? ఇది ఏ పద్దతిలో జరిగిందో తెలుసా?
    4/10
    కొంత కాలంగా పూర్ణ తెలుగులో మరెవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలు, టీవీ షోలతో కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోంది. అలాగే, బుల్లితెరపైనా సందడి చేస్తోంది. 
    కొంత కాలంగా పూర్ణ తెలుగులో మరెవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలు, టీవీ షోలతో కెరీర్ పరంగా...
    Poorna Marriage: పెళ్లిలో పూర్ణ ఎలా ఉందో చూశారా? ఇది ఏ పద్దతిలో జరిగిందో తెలుసా?
    5/10
    టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పూర్ణ అలియాస్ సామ్నా కాసీం దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీ ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.
    టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పూర్ణ అలియాస్ సామ్నా కాసీం దుబాయ్‌కు చెందిన...
    Poorna Marriage: పెళ్లిలో పూర్ణ ఎలా ఉందో చూశారా? ఇది ఏ పద్దతిలో జరిగిందో తెలుసా?
    6/10
    దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో నిశ్చితార్థం చేసుకున్న పూర్ణ.. అతడితో వైవాహిక జీవితాన్ని పంచుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే, వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని ప్రచారం జరిగినా ఆ వార్తలను ఖండించింది.
    దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో నిశ్చితార్థం...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X