Priyanka Chopra: ప్రియాంక చోప్రా పరువాల ప్రదర్శన.. ఆబ్బో ఆమె ఫోజులు చూశారంటే!
By Pichuka Manoj Kumar
| Published: Saturday, January 21, 2023, 14:54 [IST]
1/10
Priyanka Chopra: ప్రియాంక చోప్రా పరువాల ప్రదర్శన.. ఆబ్బో ఆమె ఫోజులు చూశారంటే! | Actress Priyanka Chopra Latest Photos Viral In Internet - FilmiBeat Telugu/photos/feature/actress-priyanka-chopra-latest-photos-viral-in-internet-fb86480.html
దేశ వ్యాప్తంగా చాలా ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లు వస్తున్నా.. అందులో కొందరు మాత్రమే నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుని స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో గ్లోబర్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా ఒకరు.
దేశ వ్యాప్తంగా చాలా ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లు వస్తున్నా.. అందులో కొందరు మాత్రమే నేషనల్...
Actress Priyanka Chopra Latest Photos Viral In Internet/photos/feature/actress-priyanka-chopra-latest-photos-viral-in-internet-fb86480.html#photos-1
టీనేజ్‌లో తన అందంతో ప్రపంచాన్ని గెలిచిన ఈ బ్యూటీ.. చాలా ఏళ్ల పాటు దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది. ఆ తర్వాత హాలీవుడ్‌లో కూడా తెగ సందడి చేసింది. ఇక, వివాహం తర్వాత మాత్రం స్పీడు తగ్గించేసింది.
టీనేజ్‌లో తన అందంతో ప్రపంచాన్ని గెలిచిన ఈ బ్యూటీ.. చాలా ఏళ్ల పాటు దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని...
Actress Priyanka Chopra Latest Photos Viral In Internet/photos/feature/actress-priyanka-chopra-latest-photos-viral-in-internet-fb86480.html#photos-2
ప్రియాంక చోప్రా మోడలింగ్ రంగంలోకి ముందుగా అడుగు పెట్టింది. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ సుందరిగా ఎంపికైంది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంటరైంది.
ప్రియాంక చోప్రా మోడలింగ్ రంగంలోకి ముందుగా అడుగు పెట్టింది. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో...
Actress Priyanka Chopra Latest Photos Viral In Internet/photos/feature/actress-priyanka-chopra-latest-photos-viral-in-internet-fb86480.html#photos-3
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా చాలా భాషల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేసింది.
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా చాలా భాషల్లో హీరోయిన్‌గా...
Actress Priyanka Chopra Latest Photos Viral In Internet/photos/feature/actress-priyanka-chopra-latest-photos-viral-in-internet-fb86480.html#photos-4
ఏజ్‌లో చిన్నోడే అయినా నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018 డిసెంబర్‌లో ప్రియాంక చోప్రా అతడిని వివాహం చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
ఏజ్‌లో చిన్నోడే అయినా నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018 డిసెంబర్‌లో...
Actress Priyanka Chopra Latest Photos Viral In Internet/photos/feature/actress-priyanka-chopra-latest-photos-viral-in-internet-fb86480.html#photos-5
అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక పూర్తిగా తన పద్దతిని మార్చుకుంది. దీంతో ఫారెన్ కల్చర్ అలవాటు చేసుకుని విమర్శలపాలు అవుతోంది. అయినా ఈ బ్యూటీ మాత్రం తీరు మార్చుకోవట్లేదు.
అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక పూర్తిగా తన పద్దతిని మార్చుకుంది....