తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లలో.. తక్కువ శాతం మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. అందులో రాశీ ఖన్నా ఒకరు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లలో.. తక్కువ శాతం మాత్రమే మొదటి...
రాశీ ఖన్నా చిన్న వయసులోనే ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. యాక్టింగ్ పరంగానూ ఆకట్టుకుంది.
రాశీ ఖన్నా చిన్న వయసులోనే ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగశౌర్య...
తెలుగులో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకున్న రాశీ ఖన్నా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుని హవాను చూపించింది. అలాగే, ‘విలన్’ అనే మూవీతో మలయాళంలోకి, ‘ఇమైక్కా నోడిగల్’ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీగా మారింది.
తెలుగులో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకున్న రాశీ ఖన్నా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుని హవాను...
ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా ఇటీవలే ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ రెండూ ఫ్లాప్ అవడంతో ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లైంది.
ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా ఇటీవలే ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ అనే...
వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది.
వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో...