twitter
    bredcrumb

    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు

    By Pichuka Manoj Kumar
    | Published: Monday, November 14, 2022, 14:10 [IST]
    Tollywood actress Regina Cassandra Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు
    1/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఆ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో రెజీనా కసాండ్ర ఒకరు.
    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు
    2/10
    రెజీనా కసాండ్ర 2012లో వచ్చిన ‘SMS’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.
    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు
    3/10
    టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు ఆఫర్లను దక్కించుకుంది.
    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు
    4/10
    తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న రెజీనా కసాండ్ర.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు
    5/10
    ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న రెజీనా కసాండ్ర.. ఆ తర్వాత తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తోంది.
    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు
    6/10
    రెజీనా కసాండ్ర ఇటీవలే ‘శాకినీ డాకినీ’ అనే సినిమాలో నటించింది. నివేదా థామస్ కూడా ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీస్ ముందు సరైన విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది.
    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు
    7/10
    తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న హెబ్బా.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు
    8/10
    సోషల్ మీడియాలో హీరోయిన్ రెజీనా కసాండ్ర సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. 
    Regina Cassandra: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో రెజీనా కేక.. అందాలన్నీ కనిపించేలా విందు
    9/10
    తాజాగా బోల్డు హీరోయిన్ రెజీనా కసాండ్ర తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో కొన్ని, క్యాజువల్ డ్రెస్‌లో మరికొన్ని ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X